Monday, May 18, 2009

2009 - India Lok Sabha Elections Party wise Stregths(M.P's) ,women candidates in elections 2009

2009 - India Lok Sabha Elections Party wise Stregths(M.P's)
2009 - India Lok Sabha Elections Party wise Stregths(M.P's)
Party
2009 - won
2004 - Won
INC
206
145
BJP
116
138
SP
23
36
BSP
21
19
JD(united)
20
8
AITC
19
2
DMK
18
16
CPIM
16
43
BJD
14
11
Shiv Sena
11
12
AIADMK
9
0
NCP
9
9
TDP
6
5
RLD
5
3
CPI
4
10
RJD
4
24
S.AkaliDal
4
8
JKNC
3
2
JD-S
3
3
AIFB
2
3
JMM
2
5
Muslim league
2
1
RSP
2
3
TRS
2
3
AIMeIM
1
1
AGP
1
2
HJP
1
0
Kerla Cong
1
1
MDMK
1
4
INLD
0
0
JKPDP
0
1
LJSP
0
4
PMK
0
6
National Conference
3
FD
1
RPI(i)
0
1
IND
9
5
Others
8
7
Total
543
543
Source: Election Commission of India.
 
 
Women candidates in 2009 general Loksabha ,2009లో సార్వత్రిక ఎన్నికల్లో మహిళా అబ్యర్ధులు .

* 2009 సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 556మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
* వీరిలో 59మంది మాత్రమే గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌
* ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పార్టీల నుంచి మొత్తం 39 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికలో బరిలో నిలిచారు.
* వీరిలో ఐదుగురు మాత్రమే విజయం సాధించారు.
1. విజయశాంతి(తెరాస)(మెదక్‌)
2. కిల్లి కృపారాణి(కాంగ్రెస్‌)(శ్రీకాకుళం)
3. బొత్స ఝాన్సీ(కాంగ్రెస్‌)(విజయనగరం)
4. పనబాక లక్ష్మి(కాంగ్రెస్‌)(బాపట్ల)
5. డి.పురందేశ్వరి(కాంగ్రెస్‌)(విశాఖపట్నం)

అస్సాం
* అస్సాం రాష్ట్రంలోని వివిధ పార్టీల నుంచి మొత్తం 11మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.
* వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే విజయం సాధించారు.
1. బిజోయ్‌ చక్రవర్తి(భాజపా)(గౌహతి)
2. రాణి నారహ్‌(కాంగ్రెస్‌)(లఖింపూర్‌)

బీహార్‌
* బీహార్‌ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 46మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడ్డారు.
* వీరిలో నలుగురు మాత్రమే విజయం సాధించారు.
1. రమాదేవి(భాజపా)(షీయోహార్‌)
2. అశ్వమేథ దేవి(జేడీయూ)(ఉజ్జర్‌పుర్‌)
3. మీనాసింగ్‌(జేడీయూ)(అర్హ)
4. మీరాకుమార్‌(కాంగ్రెస్‌)(సస్రాం)

గుజరాత్‌
* 2009 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని వివిధ పార్టీల నుంచి మొత్తం 26మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో పాల్గొన్నారు.
* వీరిలో నలుగురిని విజయం వరించింది.
1. జాత్‌ పూనబెన్‌వెలిజి భాయి(భాజపా)(కచ్‌)
2. పటేల్‌ జయశ్రీబెన్‌ కనూభాయి(భాజపా) (మహిసేన)
3. డాక్టర్‌ ప్రభాకిషోర్‌ తావిద్‌(కాంగ్రెస్‌) (దాహోద్‌)
4. శ్రీమతి దార్షణా విక్రమ్‌ జర్దోష్‌(భాజపా) (సూరత్‌)

హర్యానా
* హర్యానా రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 14మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.
* వీరిలో ఇద్దరు విజయం సాధించారు.
1. సెల్జా(కాంగ్రెస్‌) (అంబాలా)
2. శ్రుతిచౌదరి( కాంగ్రెస్‌)(భివానీ-మహేంద్రఘర్‌)

కర్ణాటక
* కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం రాజకీయ పార్టీల నుంచి 15మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడ్డారు.
* వీరిలో ఒక్కరిని మాత్రమే విజయం వరించింది.
1. జె.శాంత(భాజపా)(బళ్లారి)

మధ్యప్రదేశ్‌
* 2009 సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ నుంచి 29మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు.
* వీరిలో ఆరుగురు విజయం సాధించారు.
1. యశోధరరాజే(భాజపా)(గ్వాలియర్‌)
2. రాజేష్‌ నందిని సింగ్‌(కాంగ్రెస్‌) (షాడోల్‌)
3. సుష్మాస్వరాజ్‌ (భాజపా) (విదిశ)
4. మీనాక్షి నటరాజన్‌ (కాంగ్రెస్‌) (మందసర్‌)
5. సుమిత్రా మహజన్‌(భాజపా) (ఇండోర్‌)
6. జ్యోతి దుర్వే (భాజపా) (బెతుల్‌)

మహారాష్ట్ర
* 2009 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి 55మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.
* వీరిలో ముగ్గురు మాత్రమే విజయం సాధించారు.
1. భావనా గ్వాలి(శివసేన)(యవత్మల్‌-వాసిం)
2. దత్తు ప్రియ సునీల్‌(కాంగ్రెస్‌) (ముంబయి నార్త్‌ సెంట్రల్‌)
3. సుప్రియా సూలే(ఎన్సీపీ) (బారామతి)

మేఘాలయ
* గత సార్వత్రిక ఎన్నికల్లో మేఘాలయ నుంచి ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు.
* తురా నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అగథా సంగ్మా విజయం సాధించారు.

పంజాబ్‌
* 2009 సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి 13మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
* వీరిలో నలుగురు విజయం సాధించారు.
1. సంతోష్‌ చౌదరి(కాంగ్రెస్‌) (హోషియార్‌పూర్‌)
2. పరమ్‌జిత్‌కౌర్‌ గుల్షన్‌ (ఎస్‌ఏడి) (ఫరీద్‌కోట)
3. హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌(ఎస్‌ఏడీ) (భటిండా)
4. ప్రణీత్‌ కౌర్‌(కాంగ్రెస్‌) (పాటియాలా)

రాజస్థాన్‌
* గత సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్‌లోని వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 31మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడ్డారు.
* వీరిలో ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు.
1. డాక్టర్‌ జ్యోతి మిర్దా(కాంగ్రెస్‌) (నాగౌర్‌)
2. చంద్రేష్‌కుమారి(కాంగ్రెస్‌) (జోథ్‌పూర్‌)
3. గిరిజావ్యాస్‌(కాంగ్రెస్‌) (చిత్తోర్‌గఢ్‌)

తమిళనాడు
* 2009 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి 39మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.
* వీరిలో ఒక్కరినే విజయం వరించింది.
1. హెలెన్‌ డేవిడ్‌సన్‌ జె.(కాంగ్రెస్‌)(కన్యాకుమారి)

ఉత్తరప్రదేశ్‌
* గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 100మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల పోటీ చేశారు.
* ఎన్నికల నిలిచిన వారిలో 13మంది విజయం సాధించారు.
1. తబాసుమ్‌ బేగం (బీఎస్పీ) (కైరానా)
2. జయప్రసాద్‌ నహతా(ఎస్పీ) (రాంపూర్‌)
3. రాజ్‌కుమారి చౌహాన్‌(బీఎస్పీ) (అలీగఢ్‌)
4. సారికా సింగ్‌(ఆర్‌ఎల్డీ) (హత్రాస్‌)
5. సీమా ఉపాధ్యాయ(బీఎస్పీ) (ఫతేపూర్‌ సిక్రి)
6. మేనకాగాంధీ(భాజపా) (ఓన్లా)
7. కైసర్‌ జహన్‌(బీఎస్పీ) (సీతాపూర్‌)
8. ఉషావర్మ (ఎస్పీ) హర్దోయ్‌
9. అనుతన్దోదాన్‌ (కాంగ్రెస్‌) (ఉన్నోవ్‌)
10. సుశీల సరోజ్‌(ఎస్పీ) (మోహన్‌లాల్‌గంజ్‌)
11. సోనియాగాంధీ (కాంగ్రెస్‌) (రాయ్‌బరేలి)
12. రాజ్‌కుమారి రత్న (కాంగ్రెస్‌) (ప్రతాప్‌గఢ్‌)

పశ్చిమబెంగాల్‌
* 2009 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని వివిధ పార్టీల నుంచి మొత్తం 29మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.
* వీరిలో ఏడుగురు విజయం సాధించారు.
1. దీపాదాస్‌ మున్షీ (కాంగ్రెస్‌) (రాయ్‌గంజ్‌)
2. మౌసంనూర్‌ (కాంగ్రెస్‌) (మాల్దా ఉత్తరం )
3. కాకాలీ ఘోష్‌(ఏఐటీసీ) (బారాసత్‌)
4. మమతా బెనర్జీ (ఏఐటీసీ)(కోల్‌కతా దక్షిణ్‌)
5. డాక్టర్‌ రత్నదే(ఏఐటీసీ) (హౌరా)
6. సీయులీ సాహా (ఏఐటీసీ) (బిష్ణుపూర్‌)
7. శతాబ్దిరాయ్‌ (ఏఐటీసీ) (బిర్భూమ్‌)

ఛత్తీస్‌గఢ్‌
* గత సార్వత్రిక ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 15మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
* వీరిలో ఇద్దరు మాత్రమే విజయం సాధించారు.
1. శ్రీమతి కమల్‌దేవి(భాజపా)(జంజీర్‌-చంపా)
2. సరోజ్‌పాండే (భాజపా) (దుర్గ్‌)

న్యూఢిల్లీ
* 2009 ఎన్నికల్లో ఢిల్లీ నుంచి 18మంది మహిళా అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నారు.
* వీరిలో ఒక్కరే విజయం సాధించారు.
1. కృష్ణతీర్థ్‌(కాంగ్రెస్‌) (నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ) 

courtesy with Telugu news papers - 18-04-14 


No comments:

Post a Comment