Tuesday, March 25, 2014

Srikakulam dist.Municipal-chairman reservations 2014,శ్రీకాకుళం జిల్లాలో పురపాలకసంఘాలు ఛైర్మన్‌ రిజర్వేషన్లు 2014

  • జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.
    జనరల్‌: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
    బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.


1.శ్రీకాకుళం మున్సిపాల్టీ --36 వార్డులు,
2.రాజాం మున్సిపాల్టీలో-- 20  వార్డులు,
3.పలాస మున్సిపాల్టీ --25 వార్డులు,
4.ఇచ్ఛాపురం మున్సిపాల్టీ --23 వార్డులు,
5.ఆమదాలవలస మున్సిపాల్టీలో-- 23 వార్డులు,
6.పాలకొండ మున్సిపాల్టీ -- 20 వార్డులు,


జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస పురపాలకసంఘాలతోపాటు పాలకొండ నగరపంచాయతీలో ఎన్నికలకు మార్గం సుగుమమైంది. శ్రీకాకుళం పురపాలకసంఘం, రాజాం నగరపంచాయతీ వివాదాలు న్యాయస్థానాల్లో ఉన్నందున వీటికి ఎన్నిక జరిగే అవకాశం లేద. రాష్ట్రం యూనిట్‌గా జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాల రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. 2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే మగ్గుతున్న పురపాలకసంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న న్యాయస్థానం ఆదేశాలతో సర్కారులో కదలిక వచ్చింది. .ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటి ఓటర్ల జాబితా ప్రకారం వార్డుల వారీగా ఓటర్ల విభజన చేసి ఆదివారం ప్రదర్శించనున్నారు. మహిళ, పురుష ఓటర్లు, మొత్తం ఓటర్ల జాబితా ప్రదర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సమయంలో అనూహ్యంగా పురపాలక ఎన్నికలు తెరపైకి రావడంతో రాజకీయ కలకలం రేగుతోంది.

* శ్రీకాకుళం పురపాలకసంఘంలోకి పాత్రునివలస, ఖాదీపేట, తోటపాలెం, కుశాలపురం, చాపురం, కిల్లిపాలెం, పెద్దపాడు పంచాయతీలను విలీనం చేస్తూ 2012లో ఉత్తర్వులొచ్చాయి. దీన్ని వ్యతిరేకిస్తూ పెద్దపాడు మినహా మిగిలిన ఆరు పంచాయతీలు కోర్టును ఆశ్రయించాయి. జులైలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు పాత్రునివలస, ఖాదీపేట, తోటపాలెం, కుశాలపురం పంచాయతీలు రాష్ట్ర అత్యుతన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఎన్నికలు నిర్వహించారు. చాపురం, కిల్లిపాలెంపై వివాదం న్యాయస్థానంలోనే ఉంది. దీంతో ఇక్కడ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. వార్డులు పునర్విభజన కూడా చేయలేదు. ఆదివారం వార్డుల వారీగా ఓటర్ల ప్రచురణ జరిగే అవకాశం లేదు.

* రాజాం నగరపంచాయతీలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ పొనుగుటివలస, కొండంపేట, కొత్తవలస పంచాయతీలు కోర్టును ఆశ్రయించడంతో ఇక్కడ ఎన్నిక తొమ్మిదేళ్లుగా నిలిచిపోయింది. వార్డుల విభజన, రిజర్వేషన్లు ప్రక్రియ సైతం నిర్వహించలేదు. న్యాయస్థానంలో వివాదం పరిష్కారమైతే రెండో విడతలో శ్రీకాకుళం మున్సిపాల్టీ, రాజాం నగరపంచాయతీల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వార్డులు :
జిల్లాలోని ఆరుపురపాలక సంఘాల్లో 147 వార్డులున్నాయి.
1.శ్రీకాకుళం--36,
2.రాజాంలో--20 .
3.పలాస, --25
4.ఇచ్ఛాపురం మున్సిపాల్టీ--23
5.ఆమదాలవలస మున్సిపాల్టీలో 23 వార్డులు ఉండగా ఎస్సీలకు 02, ఎస్టీలకు 01, బీసీలకు08, జనరల్‌కు 12 వార్డులు కేటాయించారు.
6.పాలకొండ నగరపంచాయతీలో 20 వార్డులు ఉండగా, ఎస్సీలకు 2, ఎస్టీలకు 01, బీసీలకు 14, జనరల్‌కు మూడు వార్డులు కేటాయించారు

జిల్లాలో మున్సిపాల్టీ ఎన్నికలు జరిగితే ఈసారి మహిళలే మెజారీటి పట్టణాల్లో ఛైర్‌పర్సన్‌ కుర్చీ దక్కించుకోనున్నారు. ఆరు పురపాలక సంఘాల్లో నాలుగు మహిళలకు దక్కాయి. పలాస, శ్రీకాకుళం జనరల్‌కు కేటాయించడంతో ఇందులో సైతం మహిళలు పోటీ పడే అవకాశం ఉంది. గతంలో రెండు మున్సిపాల్టీల్లోనూ మహిళలే ఛైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు.

  • శ్రీకాకుళం పురపాలక సంఘం : జనరల్‌:

36 వార్డుల పరిధిలో విస్తరించిన శ్రీకాకుళం పట్టణం 62,583 మంది పురుషులు, 63,420 మంది మహిళలతో కలిపి మొత్తంగా 1,26,003 మంది జనాభాతో కొనసాగుతోంది. గ్రేడు-1 మున్సిపాలిటీ హోదాలో శ్రీకాకుళం పురపాలక సంఘం ఉంది.

  •  మొత్తం జనాబా = 1,46,003.(Town -126003).
    • పురుషులు = 73077(Town-62583),
    • స్ర్తీలు = 73911(Town - 63420),
  • ఓటర్ల సంఖ్య = 
    • పురుషులు = ,
    • స్త్రీలు :  ,

----------------------------------------------
  • రాజాం పురపాలక సంఘం :: 20-బీసీ మహిళ:
  •  


  •  
జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.
జనరల్‌: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.

రాజాం మునిసిపాలిటీ : వైశాల్యము : 8 చ.కి.మీ.
as per census 2011---
  •  మొత్తం జనాబా = 43532,
    • పురుషులు = 22201,
    • స్ర్తీలు = 20331,
  • ఓటర్ల సంఖ్య = 
    • పురుషులు = ,
    • స్త్రీలు :  ,
-------------------------------------------------
  • పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘం--జనరల్‌:
  • జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.

    జనరల్‌: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
    బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.
  •  
పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు. 2002లో పురపాలక సంఘంగా ఏర్పడ్డాయి. మెదట 21 వార్డులు ఉండగా, 2007లో 25 వార్డులుగా మార్పు చేశారు.
జనాభా- 57,438 (2011 ప్రకారం)
పురుషులు - 28,074
స్త్రీలు - 29,364

---------------------------------------------------------
  • ఇచ్ఛాపురం పురపాలక సంఘం :బీసీ మహిళ:
  • జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.
    జనరల్‌ : శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
    బీసీ మహిళ : ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.
  •  

  •  
జనాభా: 44,085 (మండలం), 36,472 (మున్సిపాలిటీ)
ఓటర్లు: 28,459 (మండలం), 19,797 (మున్సిపాలిటి)
విస్తీర్ణం: 74.30 చ.కి.మీ(మండలం), 25.25 చ.కి.మీ. (మున్సిపాలిటీ).

-------------------------------------------------------------------
  • ఆమదాలవలస పురపాలక సంఘం :బీసీ మహిళ:
  • జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.

    జనరల్‌: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
    బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.
     


  •  
ఆముదాలవలస మునిసిపాలిటీ : 1987 లో మునిసిపాలిటీగా ఏర్పాటైనది. మొత్తము వైశాల్యము 19.65 చ.కి.మీ.
జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.

జనరల్‌: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.

as per census 2011---
  •  మొత్తం జనాబా = 39806,
    • పురుషులు = 19718,
    • స్ర్తీలు = 20088,
  • ఓటర్ల సంఖ్య = 29,085.
    • పురుషులు = ,
    • స్త్రీలు :  ,
-----------------------------------------------------------
  • పాలకొండ పురపాలక సంఘం : బీసీ మహిళ:

జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో రెండు జనరల్‌కూ.. నాలుగింటిని బీసీ మహిళలకు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు.
  • జనరల్‌: శ్రీకాకుళం, పలాస-కాశీబుగ్గ,
    • బీసీ మహిళ: ఇచ్ఛాపురం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ.
    •  


  •  
పాలకొండ మినిసిపాలిటీ : as per census 2011---
  •  మొత్తం జనాబా = 20760,
    • పురుషులు = 10069,
    • స్ర్తీలు = 10691,
  • ఓటర్ల సంఖ్య = 18,420.
    • పురుషులు = ,
    • స్త్రీలు :  ,

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment