Wednesday, April 30, 2014

Janni Minathi Gomango,జన్ని మినతి గొమాంగొ


-

  •  
 కాంగ్రెస్ పార్టీ తరుపున 2004 లో కొత్తూరు (యస్.టి) నియోజకవర్గము నుండి ఎం.ఎల్.ఎ . గా గెలుపొందేరు. మొదటిసారిగా రాజకీయప్రవేశము చేసి ఎం.ఎల్.ఎ. అయ్యి ప్రజలతో మమేకము అవలేకపోయారు. బాగా రిజర్వుడు గా ఉండేవారు. నియోజకవర్గాల కుదింపులో 2009 లో కొత్తూరు నియోజకవర్గము ప్రక్క నియోజక వర్గము లో కలుపబంది. కొత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. 2009 ఎలక్షన్లలో మినతి గారికి అవకాశము ఇవ్వలేదు.
    • Date of birth = 2004 నాటికి 27 yrs(11-04-1977),
    • Place of Birth = Kotthuru,
    • Education = Intermediate,
    • భర్త : జన్ని త్రినాధరావు ,
    • Political experience = 1st timeMLA(11/5/2004)AP Legislative Assembly Committee for Tribal welfare member (2005).,
    • చదువు :  1 వ తరగతి -5 వ  తరగతి : ఎలిమెంటరీ స్కూల్ ,గుమ్మడ (ఒరిస్సా), 6 వ తరగతి - 10 వ తరగతి : హైస్కూల్ -గుమ్మడ (ఒరిస్సా), ఇంటర్మీడియట్ : Adibasi Sanskrit Mahavidyalaya ,chandiput , Gajapathi dist ,
    Address     : 
    • Vill-Karlam,
    • Mandal-Kothuru,
    • Dist-Srikakulam

  • =============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment