ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర విభజన తరువాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన JSA పార్టీ లో అసెంబ్లీ కి టెక్కలి నియోజకవర్గము నుండి పోటీ లో ఉన్నారు. ఈయన కాళింగ సామాజిక కులానికి చెందిన వాడు.
Ponnada Joginaidu.Dr.,పొన్నాడ జోగినాయుడు--శ్రీకాకుళం నియోజకవర్గానికి పట్టణానికి చెందిన వైద్యులు పొన్నాడ జోగినాయుడుకు పార్టీ టిక్కట్టు ఖరారు చేసింది. పిజె నాయుడుగా అందరూ పిలిచే ఈయన గతంలో కాంగ్రెస్, వైకాపా పార్టీల వెంట తిరిగారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రికి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన తరువాత పర్యటనకు వచ్చినప్పుడు అతనిని కలిసి ఆ పార్టీలో చేరారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన పిజె నాయుడుకు నియోజకర్గంలోని పలు ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలున్నాయి.
Category: Doctor
Phone: (08942) 238140
- =======================
No comments:
Post a Comment