- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున కలమట వెంకటరమణ పోటీచేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన సామాజికవర్గమైన కాపు కులానికి చెందిన వెంకటరమణ కొత్తూరు మండలానికి చెందిన వారు. అయితే ప్రత్యర్ధిగా నిలిచిన మాజీ మంత్రి శతృచర్ల విజయరామరాజు విజయనగరం జిల్లాకు చెందినవారు. కొండదొరల సామాజిక వర్గానికి చెందిన వారు. 2009 ఎన్నికల్లో ఆయన విజయనగరం జిల్లానుంచి పాతపట్నం వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఘన విజయం సాధించారు. అప్పుడు కూడా కులం కార్డు ప్రయోగించడం జరిగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరపున కలమట వెంకటరమణ పోటీచేయగా, ప్రజారాజ్యం తరఫున పాలవలస కరుణాకర్ పోటీచేశారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో స్థానికుడు కాకపోయినా, స్థానిక సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోయినా శతృచర్ల విజయరామరాజు గెలిచారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేస్తుంటే, కలమట వెంకటరమణ వైకాపా తరపున పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ తరపున పాలవలస కరుణాకర్ పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో నిలిచిన అభ్యర్ధులో ఇప్పుడూ పోటిచేస్తున్నప్పటికీ వారి పార్టీలు మాత్రం మారిపోయాయి. గతంలో మాదిరిగానే తాను విజయం సాధించడం కఛ్చితమని తెలుగుదేశం అభ్యర్ధి విజయరామరాజు వర్గీయులు, దేశం నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- Name : KALAMATA VENKATARAMANA MURTHY,,
- Constituency : PATHAPATNAM (SRIKAKULAM) assembly ,
Party : YSR
Father : S/o : Kalamata Mohana Rao,
Age : 50 ---,Date of birth : 15-1-1963 - Educational Details--10th Pass,--Intermediate-G.J.Collage Garividi Year-1978-1980,
- Address: Mathala Village, Kothuru Mandalam, Srikakulam District.
Assets & Liabilities :- Assets:Rs 53,60,000 ~53 Lacs+,
- Liabilities:Rs 19,00,000 ~19 Lacs+,
Visit my website - > Dr.Seshagirirao-MBBS.
No comments:
Post a Comment