మొదటి దశ ఎన్నికల షెడ్యూల్
తొలి విడతలో భాగంగా తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
* ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ : ఏప్రిల్ 2, 2014
* నామినేషన్లు సమర్పణకు చివరి తేదీ : ఏప్రిల్ 9, 2014
* నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 10, 2014
* నామినేషన్ల ఉపసంహరణ తేదీ : ఏప్రిల్ 12, 2014
* ఎన్నికలు జరిగే తేదీ : ఏప్రిల్ 30, 2014
* ఓట్ల లెక్కింపు: మే 16, 2014
లోక్‌సభ నియోజకవర్గాలు
1. ఆదిలాబాద్(ఎస్టీ)
2.పెదపల్లి (ఎస్సీ)
3.కరీంనగర్
4.నిజామాబాద్
5.జహీరాబాద్
6.మెదక్
7.మల్కాజిగిరి
8.సికింద్రాబాద్
9.హైదరాబాద్
10.చేవెళ్ల
11.మహబూబ్‌నగర్
12. నాగర్‌కర్నూల్(ఎస్సీ)
13.నల్గొండ
14.భువనగిరి
15.వరంగల్(ఎస్సీ)
16.మహబూబాబాద్ (ఎస్టీ)
17 ఖమ్మం
రెండోదశ- ఎన్నికల షెడ్యూల్
రెండోదశ ఎన్నికలు సీమాంధ్ర ప్రాంతంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు.
* ఎన్నికల నోటిఫికేషన్ తేదీ : ఏప్రిల్ 12, 2014
* నామినేషన్ల సమర్పణ గడువు తేదీ : ఏప్రిల్ 19,2014
* నామినేషన్ల పరిశీలన తేదీ : ఏప్రిల్ 21, 2014
* నామినేషన్ల ఉపసంహరణ తేదీ : ఏప్రిల్ 23, 2014
* ఎన్నికలు జరిగే తేదీ: మే 07,2014
* ఓట్ల లెక్కింపు: మే 16, 2014
లోక్‌సభ నియోజక వర్గాలు
1. అరకు(ఎస్టీ)
2. శ్రీకాకుళం
3. విజయనగరం
4. విశాఖపట్టణం
5.అనకాపల్లి
6.కాకినాడ
7.అమలాపురం(ఎస్సీ)
8.రాజమండ్రి
9.నరసాపురం
10.ఏలూరు
11.మచిలీపట్నం
12.విజయవాడ
13. గుంటూరు
14. నరసరావుపేట
15.బాపట్ల(ఎస్సీ)
16.ఒంగోలు
17.నంద్యాల
18.కర్నూలు
19.అనంతపురం
20.హిందూపురం
21.కడప
22.నెల్లూరు
23.తిరుపతి(ఎస్సీ)
24.రాజంపేట
25.చిత్తూరు(ఎస్సీ)
- =================================
No comments:
Post a Comment