2014 ఎన్నికల్లో పాలకొండ (ఎస్.టి) నుండి అసెంబ్లీ కి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ లో ఉన్నాడు .
- పేరు: Nimmaka Jayakrishna ,నిమ్మక జయకృష్ణ,
- వయస్సు: 34. సంవత్సరాలు,
- విద్యార్హతలు : ఎంఎస్సీ (2006),
- వారసత్వరాజకీయాలు: ఈయన తండ్రి నిమ్మక గోపాలరావు నాలుగు మార్లు కొత్తూరు శాసనసభ్యులుగా పనిచేశారు . పాలకొండ ఎమ్మెల్యేగాపోటీ చేసి 2009లో ఓటమిపాలయ్యారు.
- ఎన్నోసారి పోటీ : తొలిసారి,
- పార్టీ : తెదేపా,
- నియోజకవర్గం : పాలకొండ (ఎస్.టి) అసెంబ్లీ ,
- అడ్రస్ : నిమ్మక జయకృష్ణ , తండ్రి -లేటు .గోపాలల్రావు ,M. రాజపురం -వీరఘట్టాం మండలం ,శ్రీకాకుళం జిల్లా,
- ఫోన్ : 9000141892 ,
- భార్య : పెల్లి కాలేదు ,
- వృత్తి : వ్యవసాయము+సామాజిక సేవ ,
- ==================================
Visit my website - >
Dr.Seshagirirao-MBBS.
No comments:
Post a Comment