Sunday, April 20, 2014

Vanka Nageswararao,వంక నాగేశ్వరరావు

  •  

  •  
 Vanka Nageswararao,వంక నాగేశ్వరరావు--------------- 2014 ఎన్నికల్లో పలాస అసెంబ్లీ నుండి కాంగ్ర్స్ (INC) తరుపున పోటీలో ఉన్నాడు . పలాస నియోజకవర్గం నుంచి వంక నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ లో పెట్టాలని అధిస్టానము నిర్ణయించీంది . అగ్నికులక్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాగేశ్వరరావు గడిచిన ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున బరిలో దిగి ఉనికి చాటుకున్నారు. అందువల్ల ఈ పర్యాయం కూడా ఆయనకు అవకాశం కల్పించాలని ఎపిసీసీ నిర్ణయించినట్లు తెలిసింది. వంక నాగేశ్వరరావు, * వయసు : 47,
*కుటుంబం: భార్య సుధారావు, ఇద్దరు పిల్లలు, కుమారుడు హర్షవర్ధన్‌, కుమార్తె గాయిత్రి,
* స్వగ్రామం: నగరంపల్లి పంచాయతీలోని కాశీనగర్‌, వజ్రపుకొత్తూరు మండలం,
* విద్యార్హత: ఎంఏ ఇంగ్లీషు, ఎల్‌ఎల్‌బీ, పీజీ, డీఎం, ఐఐటీ (ముంబాయి).
*ఉదోగ్యం: ముంబాయి నౌకా కార్పొరేషన్‌ కస్టమ్స్‌లో 18 సంవత్సరాలపాటు జనరల్‌ మేనేజరుగా పని చేశారు.
* 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ,
* 2012 నుంచి జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు,





పూర్తి వివరాలు (Bio-Data):

·       పేరు :  Vanka Nageswararao,వంక నాగేశ్వరరావు
·       వయస్సు :  48 సం.లు , (పుట్టిన తేదీ : 01-05-1966)
·       పోటీ చేస్తున్న పార్టీ పేరు : కాంగ్రెస్ ,
·       పోటీ చేసున్న నియోజకవర్గం : పలాస ,
·       ఎన్నోసారి పోటీచేయడము :  2 వ సారి ,
·       తండ్రి  : వంకా జగ్గారావు ,
·       ఆడ్రస్ :  కాశీనగర్ .గ్రా. , ఎల్.డి.పేట (పొస్ట్ ) , వజ్రపు కొత్తూరు (మం), శ్రీకాకుళం జిల్లా,
·       పోన్‌ నెంబర్ : 9618007369 ,
·       చదువు : ఎం.ఎ.(ఇంగ్లిష్ ) పి.జి.డి.ఎం. , ఐ.ఐ.టి (ముంబాయ్),
·       వృత్తి :  బోంబే సిప్పింగ్ కార్పోరేషన్‌ లో రిటర్డ్ ఉద్యోగి / వ్యవసాయము .
·       కులము /మతము : వాడ బలిజ ( మత్యకారులు ),
·       భార్య :
·       పిల్లలు :
·       ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
·       నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/

  • =============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment