Monday, May 5, 2014

Chapara Venkataramana ,చాపర వెంకటరమణ







Chapara Venkataramana ,చాపర వెంకటరమణ .... పలాస అసెంబ్లీ నియోజగకవర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ తరుపున 2014 ఎన్నికల్లో పోటీలో ఉన్నారు .

పూర్తి వివరాలు (Bio-Data):

  • పేరు : Chapara Venkataramana ,చాపర వెంకటరమణ 
  • వయస్సు : 47,
  • పోటీ చేస్తున్న పార్టీ పేరు : కమ్యూనిస్ట్ పార్టీ   -CPI , 
  • పోటీ చేసున్న నియోజకవర్గం :  పలాస అసెంబ్ల్లీ ,
  • ఎన్నోసారి పోటీచేయడము : మొదటిసారి , 
  • తండ్రి  : చాపర చిన్నబాబు (లేటు), 
  • ఆడ్రస్ : డోర్ నెం: 1-182 , టెక్కలి పట్నం . గ్రామము , పలాస మండలం , శ్రీకాకుళం జిల్లా, 
  • పోన్‌ నెంబర్ : 8985020634 ,
  • చదువు :  B.A (1990), 
  • వృత్తి : నిరుద్యోగి , 
  • కులము /మతము : ఫిషర్ మెన్‌ కమ్యూనిటీ / హిందూ, 
  • భార్య :
  • పిల్లలు :
  • ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
  • నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.


source : http://www.ceoandhra.nic.in/

  • =========================

Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment