Dharmana Padma Priya,ధర్మాన పద్మప్రియ .......... 2014 ఎన్నికల్లో భర్త ధర్మాన క్రిష్ణదాస్ కి డమ్మీ అబ్యర్ధి గా వై.ఎస్.అర్ పార్టీ తరుపున నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసారు. కుటుంబమంతా రాజకీయం మే. ఎంకెవరూ అధికారం లో ఉండకూడదు అనే దురభిమానము ఉన్నవారిలో ధర్మాన వారు ముందుంటారు.
పూర్తి వివరాలు (Bio-Data):
· పేరు : Dharmana Padma Priya,ధర్మాన పద్మప్రియ,
·
వయస్సు : 45,
· పోటీ చేస్తున్న పార్టీ పేరు : వై.ఎస్.అర్ పార్టీ,
· పోటీ చేసున్న నియోజకవర్గం : నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం,
·
ఎన్నోసారి పోటీచేయడము : 2,
· భర్త : ధర్మాన క్రిష్ణదాస్-మాజీ ఎం.ఎల్.ఎ. ,
·
పిల్లలు : ఇద్దరు ,
·
ఆడ్రస్ : W/o ధర్మాన క్రిష్ణదాస్-మాజీ ఎం.ఎల్.ఎ.-- మబుగాం (గ్ర్రా), పోలాకి మండలం , శ్రీకాకుళం జిల్లా,
· పోన్ నెంబర్ : 9490688899,
·
చదువు : బి.ఎ.(డా.అంబేత్కర్ యూనివర్సిటీ - కర్స్పాండెంట్ కోర్సు),
·
వృత్తి : వ్యవసాయము / గృహిణి ,
·
కులము /మతము : వెలమ / హిందూ ,
· ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
· నేర-అరోపణలు :
ఉన్నా కనిపించనీయరు.
source :
http://www.ceoandhra.nic.in/
- =======================
No comments:
Post a Comment