Friday, May 9, 2014

Duvvada Vani -దువ్వాడ వాణి



 Duvvada Vani -దువ్వాడ వాణి ........ 2014 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజగకవర్గం నుండి  YSR party తరుపున డమ్మీ క్యాండిడేట్ గా నామినేషన్‌ వేసారు. ఈమె దువ్వాడ శ్రీనివాసరావు భార్య.



పూర్తి వివరాలు (Bio-Data):

  • పేరు :   Duvvada Vani - దువ్వాడ వాణి
  • వయస్సు : 39,
  • పోటీ చేస్తున్న పార్టీ పేరు : YSR party,
  • పోటీ చేసున్న నియోజకవర్గం :  టెక్కలి అసెంబ్లీ నియోజగకవర్గం
  • ఎన్నోసారి పోటీచేయడము : 1,
  •  భర్త దువ్వాడ శ్రీనివాసరావు భార్య,
  • పిల్లలు : ఇద్దరు - దువ్వాడ హైంధవి , దువ్వాడ నవీణ ,
  • ఆడ్రస్ : డోర్ నెం: 1-291-టెక్కలి (గ్రా), టెక్కలి (మం), శ్రీకాకుళం (జిల్లా),
  • పోన్‌ నెంబర్ : 7382406298,
  • చదువు :  బి.ఎస్.సి (SBSYM Degree college - kasibugga),
  • వృత్తి : వ్యాపారమ
  • కులము /మతము :  కాళింగ / హిందూ,
  • ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
  • నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/


  • ==========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

1 comment:

  1. @Dr.Seshagirirao Vandana, ne asthula vivaralu mariyu Nera aropanalu gurinchicheppagalara please

    ReplyDelete