Tuesday, May 13, 2014

Kanithi Lalitha Viswanadham , కణితి లలితా విశ్వనాధం



 Kanithi Lalitha Viswanadham , కణితి లలితా విశ్వనాధం ........ 2014 ఎన్నికల్లో పలాసా అసెంబ్లీ నియోజకవర్గం నుండి  జై సంక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేసారు . ఈమె తన భర్త డా.కణితి విస్వనాధం గారికి డమ్మి అబ్యర్ధి గా నామినేషన్‌ వేసారు.



పూర్తి వివరాలు (Bio-Data):

·       పేరు :    Kanithi Lalitha Viswanadham , కణితి లలితా విశ్వనాధం,
·       వయస్సు : 67,
·       పోటీ చేస్తున్న పార్టీ పేరు :  జై సంక్యాంధ్ర పార్టీ,
·       పోటీ చేసున్న నియోజకవర్గం :    పలాసా అసెంబ్లీ నియోజకవర్గం
·       ఎన్నోసారి పోటీచేయడము :  2,
·        / భర్త :  డా. కణితి విశ్వనాధం MBBS,
·       పిల్లలు : ఒక కూతురు , ఒక కుమారుడు ,
·       ఆడ్రస్ : డోర్ నెం: 2-12-37 , ఉదయపురం , ఉల్లాసపేట , పలాస టౌన్‌, శ్రీకాకుళం జిల్లా,
·       పోన్‌ నెంబర్ :
·       చదువు : B.A (Andhra university),
·       వృత్తి : గృహిణి ,
·       కులము /మతము :  కాళింగ / హిందూ ,
·       ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
·       నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/


  • ============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment