Tuesday, May 6, 2014

Kanithi Viswanadham.Dr.,కణితి విశ్వనాధం.డా.

  •  
  •  

 Kanithi Viswanadham.Dr.,కణితి విశ్వనాధం.డా.

1989,91 ఎన్నికల్లో కణితి విశ్వనాధం శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. వృత్తి రీత్యా ఆయన వైద్యులు. వైఎస్‌ జగన్‌ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత వైకాపాలో ఆయన చేరారు. అయితే వైకాపాలో మాజీ మంత్రి ధర్మాన రసాదరావు చేరికతో తీవ్ర అసంతృప్తి చెందిన ఆయన వైకాపాకు రాజీనామా చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు.



పూర్తి వివరాలు (Bio-Data):

·       పేరు :   Kanithi Viswanadham.Dr.,కణితి విశ్వనాధం.డా.
·       వయస్సు : పుట్టిన తేదీ : 1st July 1932,
·       పోటీ చేస్తున్న పార్టీ పేరు : జై సంక్యాంధ పార్టీ ,
·       పోటీ చేసున్న నియోజకవర్గం : పలాస ,
·       ఎన్నోసారి పోటీచేయడము -- 3 వ సారి ,
·       తండ్రి  :  Shri Dongana Choudary
·       ఆడ్రస్ : Haridasapuram in Distt. Srikakulam (Andhra Pradesh) Palasa, Distt. Srikakulam-533221 (Andhra Pradesh),
·       పోన్‌ నెంబర్ :
·       చదువు : M.B.B.S.- Educated at Andhra Medical College, Vishakhapatanam (Andhra Pradesh)
·       వృత్తి :  Medical Practitioner, Industrialist and Educationist
·       కులము /మతము :  kintali Kalinga / Hindu ,
·       భార్య : Smt. Lalitha Vishwanatham.(పెళ్ళి 17-02-1964),
·       పిల్లలు :  One son and one daughter.
·       ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
·       నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.
speciality : Member, Indian Medical Association for 34 years; Member, Lions International; Member, Governing Body, I.C.M.R. 1990 onwards; conducted Tubectomy camp at Palasa in 1972 where hundred cases were successfully operated upon; conducted more than 6,000 family planning operations free of charge; awarded special recognition of Lions International President for leadership.

source : http://www.ceoandhra.nic.in/


  • =========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment