Wednesday, May 7, 2014

Vajja Bhavani ,వజ్జ భవాని

  •  

 Vajja Bhavani(wife of Vajja Babu rao),వజ్జ భవాని ...... 2014 ఎన్నికల్లో పలాసా అసెంబ్లీ నియోజకవర్గం నుండి వై.ఎస్.అర్ పార్టీ తరుపున పోటీలో ఉన్నారు. బాబూరావు కూడా అదేపార్టీ టిక్కెట్టు ఇవ్వడం జరిగింది. కావున ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు.



పూర్తి వివరాలు (Bio-Data):

·       పేరు : Vajja Bhavani(wife of Vajja Babu rao),వజ్జ భవాని,
·       వయస్సు : 44 ,
·       పోటీ చేస్తున్న పార్టీ పేరు :ఇండిపెండెంట్,
·       పోటీ చేసున్న నియోజకవర్గం : పలాస ,
·       ఎన్నోసారి పోటీచేయడము : మొదటిసారి,
·        భర్త వజ్జ బాబూ రావు ,
·       పిల్లలు : అవినాష్ , అనూష ,
·       ఆడ్రస్ : W/o వజ్జ బాబూరావు , పురుషోత్తపురం , కె.టి .రోడ్ , పలాస,.
·       పోన్‌ నెంబర్ :  9440049415,
·       చదువు :  ఎం.ఎ.,ఎం.ఇడి , బి.ఎల్ (ఆంధ్రా యూనివర్సిటీ),
·       వృత్తి : టీచర్ (head mistress)-pravate school),
·       కులము /మతము :  కాళింగ / హిందూ,
·       ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
·       నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/


  • =========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment