Monday, April 28, 2014

Boddepalli Rajagopalarao,బొడ్డేపల్లి రాజగోపాలరావు

  •  



  •  
బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు. వీరు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1952 - 1984 మధ్య కాలంలో ఆరు సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రాజగోపాల్రావు పంచాయత్ సర్పంచ్ గా తన రాజకీయ కెరీర్ ను మొదలుపెట్టి అంచెలు అంచెలు గా భారతదేశములో డెమొక్రసీ లో అత్యున్నత రాజకీయ పదవి అయిన M.P. వరకు ఎదిగేరు.

మొట్టమొదట ఇండిపెండెంట్ గా గెలుపొంది తరువాత కాంగ్రెస్ లో చేరారు.  Andhra Pradesh State Co-operative Bank, Hyderabad లో 6 సం.లు డైరెక్టర్ గా ఉన్నారు . శ్రీకాకుళం జిల్లాలోవంశధార నదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుకు "బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్టు" గా నామకరణం చేశారు. రాజగోపాలరావు 68 సంవత్సరాల వయసులో 22 ఫిబ్రవరి, 1992 సంవత్సరం విశాఖపట్నంలోపరమపదించారు. అక్కులపేట లో దహనక్రియలు జరిగాయి.

రాజకీయంగా జిల్లాలోనే కాకుండా జాతీయస్థాయిలోనే గొప్ప గుర్తింపు పొందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు కుటుంబానికి ఆమదాలవలసలో ఉన్న ఆదరణ కారణంగా తొలిసారి మునిసిపల్‌ ఎన్నికల్లో రాజగోపాలరావు సోదరుడు, అప్పటికే ఆమదాలవలస సమితి అధ్యక్షునిగా అనుభవం ఉన్న బొడ్డేపల్లి వెంకటనర్సింగరావును భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. అంతే కాకుండా ఆ ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకుగాను 14 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధులను గెలిపించారు.

బొడ్డేపల్లి రాజగోపాలరావు-వ్యక్తిగత వివరాలు
  • నియోజకవర్గం     శ్రీకాకుళం
  • జననం---------------------     అక్కులపేట ,ఆమదాలవలస దగ్గర , ఆంధ్ర ప్రదేశ్,
  • పుట్తిన తేదీ ------------------ 12.మార్చ్ .1923,
  • చదువు : ------------------upto graduation,
  • రాజకీయ పార్టీ---------------     భారత జాతీయ కాంగ్రెసు,
  • భార్యపేరు -------------------- సీతమ్మ
  • సంతానం------------------     2 కుమారులు(చిట్టిబాబు ,సీతారామస్వామి(డాక్టర్) మరియు 1 కుమార్తె. చిట్టిబాబు భార్య సత్యవతి ఆమదాలవలస MLA గా కుటుంబ రాజకీయ చరిత్రను కంటిన్యూ చేస్తూఉన్నారు.
  • మరణము ------------------- 22 ఫిబ్రవరి, 1992,
  • తండ్రిపేరు -------------------- బొడ్డేపల్లి సీతారామస్వామి ,
  • తల్లి పేరు ---------------------అన్నపూర్ణ ,
  • కులము /మతము ------------శ్రీకాకులం లో పెద్దసామాజిక కులమైన ' కాళింగ ' /హిందూ.

ప్రత్యేకతలు :
President, (i) Panchayati Board, 1948, (ii) Cooperative Sugar Factory, Amadalavalasa, 1956-64 and again since 1969, and (iii) Co-operative Central Bank Ltd.. Srikakulam, for 8 years: Director, State Co-operative Bank, Hyderabad for 6 years; Member, (i) District Board, 1950, land (ii) Andhra Pradesh State Electricity Board for 3 years; Member, (i) First Lok Sabha, 1952-57, (ii) Second Lok Sabha, 1957-62, (iii) Third Lok Sabha 1962—67, (iv) Fifth Lok Sabha, 1971—77, and (v) Sixth Lok Sabha 1977-79 and its Petitions Committee.

Social activities:  President, Nataraj Kala Samithi, Srikakulam.

Special interests:  Fishermen and tribal welfare.

Sports and clubs:  Swimming; Member, Waltair Club.

Travels abroad:  Japan, USSR, Italy, France, Germany, U.K. and U.S.A.

Permanent address:  Akkulapeta, via Amadalavalasa P.O., Srikakulam District, Andhra Pradesh.



  • =========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

1 comment: