Monday, April 21, 2014

Boddepalli Satyavathi, బొడ్డేపల్లి సత్యవతి

  •  


 పూర్తి వివరాలు (Bio-Data):---

 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున  ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నారు ,

  • పేరు : Boddepalli Satyavathi, బొడ్డేపల్లి సత్యవతి .
  • వయస్సు : 62 yrs,
  • Boddepalli Satyavathi ., Ex.M.L.A--Indian National Congress--Amadalavalasa,
  • తండ్రి : Father's Name     Sri.Sri M. Jangamaiah,
  • భర్త : Spouse Name     Late Sri. B. Chitti Babu,
  • చదువు : Education Qualification     M.A.,
  • వృత్తి :  Profession  :   వ్యవసాయము , సామాజిక -రాజకీయ సేవ ,
  • ఎన్నోసారి పోటీచేయడము : No. Of Times Elected     2,
  • Positions Held     -- 2004-2009 Member,APLA. 2009 Member, APLA. 2012-13 Chairperson Committee on Welfare of Women,Children,Disabled and the Old Aged.
  • Special Interests     Learn new things,
  • ఆడ్రస్ : Permanent Address     ----  D.No.15-1-97, Mettakkivalasa, Amadalavalasa, Srikakulam District, A.P.
  • Address for Communication     D.No.15-1-97, Mettakkivalasa, Amadalavalasa, Srikakulam District, A.P.
  • పోన్‌ నెంబర్ : 
  • కులము /మతము : కింతలి కాళింగ / హిందూ ,
  • పిల్లలు : ముగ్గురు - ఒక కుమారుడు (రమేష్) ఇద్దరు కుమార్తెలు -రజినీ , విద్యామందాకినీ,
  • పోటీ చేస్తున్న పార్టీ పేరు : కాంగ్రెస్ (INC),
  • పోటీ చేసున్న నియోజకవర్గం : ఆమదాలవలస అసెంబ్లీ ,
  • ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
  • నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.


source : http://www.ceoandhra.nic.in/

  • ==============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment