పూర్తి వివరాలు (Bio-Data):
· పేరు : Duvvada Srinivasarao,దువ్వాడ శ్రీనివాసరావు
·
వయస్సు : 48 సం.లు ,
· పోటీ చేస్తున్న పార్టీ పేరు : వై.ఎస్.అర్ ,
· పోటీ చేసున్న నియోజకవర్గం : టెక్కలి అసెంబ్లీ ,
·
ఎన్నోసారి పోటీచేయడము : 3 సార్లు ,
·
తండ్రి : దువ్వాడ క్రిష్ణమూర్తి (లేటు) ,
·
ఆడ్రస్ : డోర్.నెం: 1-291 ,టెకలి గామము , టెక్కలి (మం) , శ్రీకాకుళం జిల్లా,
· పోన్ నెంబర్ : 9533959697 ,
·
చదువు : ఎం.ఎ.(లిట్ ) , బి.ఎల్ ( సం. 2000), .
·
వృత్తి : వ్యాపారము ,
·
కులము /మతము : కాళింగ / హిందూ,
· భార్య : దువ్వాడ వాణి (మాజీ జడ్ .పి.టి.సి ),
·
పిల్లలు : ఇద్దరు కుమార్తెలు - దువ్వాడ హైందవి , దువ్వాడ నవీన,
· ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
· నేర-అరోపణలు :
ఉన్నా కనిపించనీయరు.
source :
http://www.ceoandhra.nic.in/
- ===============================
No comments:
Post a Comment