Saturday, April 26, 2014

Chowdary Satish ,చౌదరి సతీష్



-

  •  
ఎమ్మెల్యేగా, స్వతంత్ర సమరయోధుడు  దివంగత చౌదరి సత్యనారాయణ మునిమనవడే కాకుండా ఈ నియోజకవర్గంలో రెండోస్థానంలో ఉన్న కాళింగ సామాజికవర్గానికి చెందిన సతీష్ కుటుంబానికి గొప్ప రాజకీయ నేపథ్యమే కాకుండా ఉద్యోగ వర్గాలతో కూడా సన్నిహిత సంబంధాలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ కలిసొచ్చిన అంశాలుగా భావించి సతీష్‌ను INC పార్టీ బరిలో దింపేందుకు అధినాయకత్వం రంగం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల భోగట్టా.


పూర్తి వివరాలు (Bio-Data):

·       పేరు :  చౌదరి సతీష్‌,
·       వయస్సు :  29,
 *పుట్టిన తేది : 14.06.1985,
·       ఆడ్రస్ :  07.10.06, బూబూ గార్డెన్స్‌(సాయిబుల తోట), శ్రీకాకుళం,
·       పోన్‌ నెంబర్ :  984897555 ,
·       చదువు :  మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి, ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు.
·       వృత్తి :  వ్యాపారము ,
·       కులము /మతము :  కింతలి కాళింగ(బీసీ-ఏ),/ Hindu ,
·       తండ్రి  : చౌదరి పురుషోత్తం నాయుడు,
·       భార్య : డా.పి.శ్రీదేవి - MBBS-ట్యూటర్ ఇన్‌ ఎనాటొమి , రిమ్స్ మెడికల్ కాలేజి -శ్రీకాకుళం ,
·       పిల్లలు :
·       పుట్టిన ఊరు :
·       పోటీ చేస్తున్న పార్టీ పేరు : కాంగ్రెస్ ,
·       పోటీ చేసున్న నియోజకవర్గం : శ్రీకాకుళం అసెంబ్లీ,
·       ఎన్నోసారి పోటీచేయడము : మొదటిసారి,
·       ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
·       నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.



కుటుంబ నేపథ్యం: సతీష్‌ ముత్తాత చౌదరి సత్యన్నారాయణ స్వాతంత్ర సమరయోధులుగా ఉంటూ ప్రతిష్టాత్మక కమలపత్ర అవార్డును అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే 1955 నుంచి 1962, 1967-1972 వరకు ఎస్‌.ఎం.పురం(పొందూరు) నియోజకవర్గ శాసనసభ్యులుగా చేశారు. తాత చౌదరి తేజేశ్వరరావు సీపీఎం జిల్లా ముఖ్యనేతగా కొనసాగుతున్నారు. చిన్నాన్న చౌదరి నారాయణమూర్తి తేదేపా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. తండ్రి చౌదరి పురుషోత్తమ నాయుడు ఎపీఎన్జీఓ సంఘ రాష్ట్ర సహా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగుల సంఘ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధ్యక్షులుగా కూడా ఉన్నారు.
  • source : http://www.ceoandhra.nic.in/

  • =========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment