Gauthu Syam Sundar Sivaji,గౌతు శ్యాం సుందర్ శివాజీ. 2014 ఎన్నికల్లో పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశము పార్టీ తరుపున పోటీ లో ఉన్నారు .
- పూర్తి వివరాలు (Bio-Data):
- పేరు : గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ,
- వయస్సు : 64 .సం.లు , 22-05-1950 పుట్టిన తేదీ ,
- ఆడ్రస్ : 15-1 , కోర్ట్ పేట , సోంపేట , శ్రికకు్ళం జిల్లా,
- పోన్ నెంబర్ : 9440602233, 9177222335,
- చదువు : బి.కాం ,
- వృత్తి : వ్యవసాయము & మేనేజింగ్ పార్ట్ నర్ -ఆంధ్రా ఆటోసర్వీసెస్ ,
- కులము /మతము : శ్రీసయన (చెగిడి) / హిందూ,
- తండ్రి : గౌతు లచ్చన్న,
- భార్య : విజయలక్ష్మి ,
- పిల్లలు : ఇద్దరు కుమార్తెలు ,
- పోటీ చేస్తున్న పార్టీ పేరు : తెలుగుదేశం పార్టీ ,
- పోటీ చేసున్న నియోజకవర్గం : పలాస అసెంబ్లీ ,
- ఎన్నోసారి పోటీచేయడము : పలుమార్లు ,
- ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
- నేర-అరోపణలు : ఉన్నా కనిపించనీయరు.
source :
http://www.ceoandhra.nic.in/
- =============================
No comments:
Post a Comment