Monday, April 21, 2014

Kinjarapu Atcఆnnaidu ,కింజరాపు అచ్చెన్నాయుడు

  •  


  •  2014 :
 Kinjarapu Atchennaidu ,కింజరాపు అచ్చెన్నాయుడు .....  2014 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ' తెలుగుదేశం ' పార్టీ తరుపున పోటీ లో ఉన్నాడు .



పూర్తి వివరాలు (Bio-Data):

·       పేరు :   Kinjarapu Atchannaidu ,కింజరాపు అచ్చెన్నాయుడు .,
·       వయస్సు : 43 (పుట్టిన తేదీ-26-03-9171) ,
·       పోటీ చేస్తున్న పార్టీ పేరు : తెలుగుదేశం ,
·       పోటీ చేసున్న నియోజకవర్గం : టెక్కలి అసెంబ్లీ్ ,
·       ఎన్నోసారి పోటీచేయడము- 4 సార్లు ,
·       తండ్రి  : దాలినాయుడు (లేటు),
·       ఆడ్రస్ : నిమ్మాడ . గ్రా., ప్రియాగ్రహారం (వయా), కోటబొమ్మాలి (మం) ,శ్రీకాకుళం జిల్లా,
·       పోన్‌ నెంబర్ : 9440196777,
·       చదువు :  బి.ఎస్సి (క్రిష్ణా కాలేజి - విశాఖపట్నం ),
·       వృత్తి : రాజకీయము , వ్యవసాయము ,
·       కులము /మతము :  వెలమ / హిందూ,
·       భార్య : విజయమాధవి ,
·       పిల్లలు : 2 ... కృష్నమోహన్‌ నాయుడు , తనూజ ,
·       ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
·       నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/
 

  • =============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment