Monday, April 21, 2014

Kambala Jogulu , కంబాల జోగులు

  •  

  •  
 Kambala Jogulu , కంబాల జోగులు . 2014 -- ఎన్నికలు :
 2014 ఎన్నికల్లో  రాజాం (ఎస్.సి ) అసెంబ్లీ నియోజకవరగం  నుండి వై.ఎస్.ఆర్ (YSR) తరుపున పోటీలో ఉన్నాడు .

పూర్తి వివరాలు (Bio-Data):

·       పేరు :  Kambala Jogulu , కంబాల జోగులు .
·       వయస్సు : 47,
·       పోటీ చేస్తున్న పార్టీ పేరు :  వై.ఎస్.ఆర్ (YSR),
·       పోటీ చేసున్న నియోజకవర్గం : రాజాం (ఎస్.సి ) అసెంబ్లీ నియోజకవరగం,
·       ఎన్నోసారి పోటీచేయడము--4,
·       తండ్రి  : కంబాల గవరయ్య (లేటు ) ,
·       ఆడ్రస్ :  LIC వెనుక బాగము -సారధి , రాజాం (మం), శ్రీకాకుళం -532127,
·       పోన్‌ నెంబర్ : 9440215645,
·       చదువు : బి.ఎ.బి.ఎల్ . (1994)  ఆద్రాయూనివర్సిటీ ,విశాఖపట్నం ,
·       వృత్తి : సామాజిక రాజకీయ సేవ
·       కులము /మతము : ఎస్.సి ,/క్రిస్టియన్‌,
·       భార్య :
·       పిల్లలు :
·       ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
·       నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/

  • =================================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment