Monday, April 21, 2014

Kavali Pratibha bharathi, కావలి ప్రతిభా భారతి ,

  •  


  •  
 Kavali Pratibha bharathi, కావలి ప్రతిభా భారతి ,



    •  2014 ఎన్నికలు :
    పూర్తి వివరాలు (Bio-Data):

    ·       పేరు :   Kavali Pratibha bharathi, కావలి ప్రతిభా భారతి ,
    ·       వయస్సు : 59 (పుట్టినతేదీ : 06-02-1956),
    ·       పోటీ చేస్తున్న పార్టీ పేరు : తెలుగుదేశం ,
    ·       పోటీ చేసున్న నియోజకవర్గం : రాజాం (ఎస్.టి),
    ·       ఎన్నోసారి పోటీచేయడము -: పలుమార్లు ,
    ·       తండ్రి  : పున్నయ ,
    ·       ఆడ్రస్ : కావలి .గ్రామము , సంతకవిటి మండలం , శ్రీకాకుళం జిల్లా ,
    ·       పోన్‌ నెంబర్ : 9000662333 ,
    ·       చదువు :  ఎం.కాం (1981),
    ·       వృత్తి : రాజకీయ , సామాజిక సేవ ,
    ·       కులము /మతము : ఎస్.సి / హిందూ ,
    ·       భర్త  : కృష్ణ ప్రసాద్- రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్  ,
    ·       పిల్లలు :
    ·       ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
    ·       నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

    source : http://www.ceoandhra.nic.in/
     

Kavali Prathibha bharati. కావలి ప్రతిభాభారతి 7:42 PM 22-May-15

తెదేపా సీనియర్‌ నాయకురాలు, మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభా భారతి అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలిచారు. చివరి నిమిషం వరకు నాటకీయత చోటు చేసుకున్నా ఎస్సీ మహిళా కోటాలో ఆమెకు అవకాశం కల్పించారు. దశాబ్దాలుగా పార్టీకి అంకితమై చేస్తున్న సేవలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తింపు ఇచ్చినట్లయింది.గురువారం హైదరాబాద్‌లో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. ఏకగ్రీవంగా ఆమె ఎన్నిక లాంఛనమే.

తెదేపా కష్టకాలంలో సైతం పార్టీని నమ్ముకున్న నేతగా కావలి ప్రతిభాభారతికి గుర్తింపు ఉంది. జిల్లాలో ఆమె సీనియర్‌ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి తెదేపాలో కొనసాగుతున్నారు. 1983లో ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో ప్రతిభా భారతికి చోటు దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ముందుకు సాగారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయ్యారు. 2004లో ఎచ్చెర్ల, 2009, 2014లో రాజాం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. అయినా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మొదటి మహిళా స్పీకర్‌గా (1999-2004) పని చేసిన ఘనత సాధించుకున్నారు. 1983, 85, 1994, 1999 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీసీ, ఎస్సీ, గిరిజన మైనార్టీ సంక్షేమశాఖలతోపాటు పర్యాటక అభివృద్ధి, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1998-99 వరకు ఉన్నత విద్యాశాఖామంత్రిగా పనిచేశారు.



     
  • ================================

Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment