Saturday, April 26, 2014

Peerukatla Viswaprasad, పీరుకట్ల విశ్వప్రసాద్

  •  

  •  Peerukatla Viswaprasad, పీరుకట్ల విశ్వప్రసాద్

జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో తొమ్మిదిన్నరేళ్లపాటు నడిపించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరుల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ ఒక రు. 21.మార్చి. 2011 లో స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో అధికార పార్టీ (కాంగ్రెస్)అభ్యర్థి గా పీరుకట్ల విశ్వప్రసాద్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్తి గొర్లె హరిబాబునాయుడుపై 234 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనే ఆమదాలవలస ని యోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో నిలిచారు. ధర్మాన వై.సి.పి.లో చేరిపోవడం ... శ్రీకాకుళం వై.సి.పి. అబ్యర్ధిగా పోటీలో ఉండడము జరిగింది .ఈ దశలో పీరుకట్ల పరిస్థితిపై చర్చ మొదలయింది. మరో మూడేళ్లు పదవీకాలం ఉండటంతో కాంగ్రెస్‌లోనే ఉంటారా.. లేక ధర్మాన బాటలో పదవీ త్యాగానికి సిద్ధపడతారా? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు వినికిడి. August 9, 2013 న ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌ - దివంగత మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల వెంకటప్పలనాయుడు కుమారుడు . కాపు కుల వర్గానికి చెందినవాడు. చురుకైన పొలిటీసియన్‌ కాకపోయినా తండ్రి రాజికీయ వంశానుక్రమానీ నిలబెట్టగలిగారు. ఊరు బూర్జ మండలములోని రాజుపురం గ్రామము .
Peerukatla Viswa Prasada Rao .,M.L.C--Indian National Congress--SRIKAKULAM

Father's Name     Sri.Venkata Appla Naidu,
Spouse Name     Smt.P. Vijaya Lakshmi,
Education Qualification     B.Com, B.L.,
Profession     Agriculture,
No. Of Times Elected     1,
Positions Held ---  
Ex-M.P.P. Burja. 2011 - 2017 Member, APLC.
Special Interests     -nil,
Permanent Address --------  
T.R. Raju Peta, Neelam Peta (Post), Burja (M), Srikakulam District.
Address for Communication     T.R. Raju Peta, Neelam Peta (Post), Burja (M), Srikakulam District.
Contact Numbers     08941-259186, 9440113666

source : www.ap.gov.in
  • ====================================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment