Friday, April 25, 2014

Korla Bharathi,కొర్ల భారతి

  •  Korla Bharathi, కొర్ల భారతి

టెక్కలి నియోజకవర్గానికి ప్రస్తుత శాసనసభ్యురాలు కొర్ల భారతిని JSA (జై సమక్యాంధ్ర) పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. 2009 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి గెలుపొందిన కొర్ల రేవతీపతి అసెంబ్లిలో ప్రమాణస్వీకారం చేయకుండానే మరణించడంతో తరువాత జరిగిన ఉప ఎన్నికలో రేవతీపతి సతీమణి కొర్ల భారతి కాంగ్రెస్‌ అభ్యర్థినిగా పోటీచేసి గెలుపొందారు. వైఎస్‌ జగన్‌ వైకాపా పార్టీ పెట్టిన తరువాత తొలుత ఆ పార్టీలోకి వెళ్లినప్పటికీ మళ్లి ఆమె కాంగ్రెస్‌లోకి వచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటే ఉంటూ, ఆయన పార్టీ పెట్టిన తరువాత ఆపార్టీలో చేరారు. ఇప్పుడు ఆమెకే కిరణ్‌కుమార్‌రెడ్డి టిక్కట్టు కేటాయించారు.

  • Name : కొర్ల భారతి (టెక్కలి), 
  • వయసు : 53 సం.లు ,
  • ఫోన్‌ :  9440195235
  • రాజకీయ అనుభవం : Korla Bharathi .,ex.M.L.A--Indian National Congress--TEKKALI-2009-2014,
  • Spouse Name    : K. Revathipathi,డా.(హోమియోపతి),
  • No. Of Times Elected :-1,
  • Special Interests :    Gardening, Watching TV ,
  • అడ్రస్ :  గాంధీనగర్ , శ్రీనివాస లాడ్జీ వెనకాల , కాశీబుగ్గ -532222, శ్రీకాకుళం జిల్లా,
  • ప్రస్తుతం పోటీచేయు పార్టీ : జై సమక్యాంధ్ర (జె.ఎస్.ఎ.),
  • నియోజకవర్గం : టెక్కలి అసెంబ్లీ 2014,
  • చదువు : 10 వ తరగతి -z.p.h.school Brahmanatarla,
  • పిల్లలు : ఒక కొడుకు , 3 కుమార్తెలు ,
  • ============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment