- Naresh kumar Agarwala(Lallu), నరేష్‌కుమార్ అగర్వాలా(లల్లూ)
ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్ అగర్వాలా(లల్లూ) పేరు congress party కోసం దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న లల్లూయే సరైన అభ్యర్థి అని అధినాయకత్వం భావిస్తోంది. లల్లూ మొదట వై.ఎస్.ఆర్ పార్టీ లో ఆ పార్టీ ఆవిర్భావములో చేరారు. ధర్మాన వై.ఎస్.ఆర్ పార్టీ లో చేరగానే తను తిరిగి జాతీయ కాంగ్రెస్ లోనికి మారిపోవడం జరిగినది. ఇదేదో ధర్మాన రివర్స్ గేర్ లా ఉంది .
- Date of birth=18-10-1957
- Place of Birth=Kanchili
- Education= బి.కాం డి.గ్రీ.1974-1977(AMAL college -Anakapalli),
- Political experience=1st time MLA (2004--2009)Congres party.
- తండ్రి పేరు : లేటు శివధాం దాస్ ( Seodhan Das),
- వృత్తి : కొబ్బరి కాయల వ్యాపారము ,
- భార్య పేరు : అమితా అగర్వాల్-గృహిణి ,
- పిల్లలు : ఒక కూతురు అలేఖ్య అగర్వాల్ ,
- నివాసము ./ అడ్రస్ : మెయిన్ రోడ్ , కంచిలి -గ్రా. ,కంచిలి (మండలం) శ్రీకాకులం జిల్లా,
- పార్టీ : నేషనల్ కాంగ్రెస్ ,
- నియోజకవర్గం : ఇచ్చాపురం అసెంబ్లీ నియోజగకవర్గం ,
- ఫోన్ నెం : 9440196111 ,
Visit my website - >
Dr.Seshagirirao-MBBS.
No comments:
Post a Comment