- Bendalam Ashok,బెందాళం అశోక్
పూర్తి వివరాలు (Bio-Data):
- పేరు : బెందాలం అశోక్ డా. బి.డి.యస్ (దంతవైద్యులు ),
- వయస్సు : 32 .సం.లు ,
- Birtha day : 10-08-1982,
- పుట్టిన ఊరు :రామయ్య పుట్టుగ . గ్రా.,
- కులము /మతము : కాళింగ / హిందూ ,
- ఆడ్రస్ : డా. బెందాళం అశోక్ , రామయ్య పుట్టుగ . గ్రా. ,కవిటి మండలం , శ్రీకాకుళం జిల్లా ,
- పోన్ నెంబర్ : 9494665999,
- తల్లి : బెందాళం జ్యోతిబాల,
- తండ్రి : బెందాళం ప్రకాష్ రావు ,
- భార్య : బెందాళం నిలోత్ఫల(గృహిణి) ,
- తోబుట్టువులు : అక్క సోఫీయా, చెల్లి ఆశ ,
- చదువు : బి.డి.యస్ (డెంటల్ కలాశాల - ఏలూరు (దంతవైద్యులు ) 1-5 పాతపట్నం ; 6-ఇంటర్ -విశాఖపట్నం ,,
- వృత్తి : బి.డి.యస్ -దంతవైద్యులు,
- పోటీ చేస్తున్న పార్టీ పేరు : తెలుగు దేశం,
- పోటీ చేసున్న నియోజకవర్గం : ఇచ్చాపురం అసెంబ్లీ నియోజగవర్గం ,
- ఎన్నోసారి పోటీచేయడము : మొదటిసారి ,
- ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
- నేర-అరోపణలు : ఉన్నా కనిపించనీయరు.
source : http://www.ceoandhra.nic.in/
- =======================
Congrats
ReplyDelete