ప్రతి 5 సంవత్సరాలకొక సారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటాయి . ఏదోఒక పార్టీ ని గెలిపించడము అవుతుంది. ఈ క్రమములో 10 సం.లు ఏలిన పార్టీని మార్చి కొత్త పార్టీని అధికారము చేపట్టేలా ప్రజా తీర్పు ఉంటూ వస్తుంది. కొన్ని రాస్ట్రాలలో అయితే ఒక వరుసక్రమములో ఒక కొత్త పార్టీ మార్చివేస్తూ ఉండడము గమనించగలము. జీవితము లో మార్పు అవసరము ... మార్పులో ఉన్నా మాధుర్యము ఎవరు అంచనా వేయలేరు. ఇలా మార్చడము దేశ్ అభివృద్ధి కి మంచిదే.
- =============================
No comments:
Post a Comment