Monday, May 5, 2014

Kalamata Mohan rao, కలమట మోహన్ రావు


  •  
  • పేరు : కలమట మోహన్‌ రావు 
  •  Date of birth = 14/4/1938,
  • Place of Birth = Mathala(Nivagaam-po),
  • Education = High school Studies,
  • Political experience = since1970,

కలమట మోహన్‌ రావు తన  పొలిటికల్ కెరీర్ ను తెలుగుదేశము పార్టీ తోనే మొదలు పెట్టారు . నవంబర్ 2008 లో ప్రజారాజ్యము పార్టీ లో చేరారు .2009 ఎలక్షన్ల తీర్పు బట్టి అందరితో సహా మోహన్‌ రావు కాంగ్రెస్ లో చేరాడు . 09-12-2012 తేదీన కాంగ్రెస్ ను వీడి వై.యస్.ఆర్  పార్టీలో చేరారు.
 ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయిన కలమట మోహన్ రావు ఆయన కుమారుడు వెంకటరమణతో సహా జగన్ పార్టీకి లోకి వెళ్ళినారు.ఆయన కొంతకాలం కాంగ్రెస్ లో కూడా ఉన్నారు.  పాతపట్నం శాసనసభా స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నేత కలమట మోహనరావు ఐదు దఫాలు ఎన్నికయ్యారు. శత్రుచర్ల సైతం విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరారు.
1978లో స్వతంత్య్ర సభ్యుడిగా పాతపట్నం శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన కలమట తెలుగుదేశం పార్టీ తరుపున 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో గెలుపొందారు.1994 ఎన్నికల్లో గెలుపుపై అనర్హత వేటు కారణంగా కలమట రాజీనామా చేయాల్సి వచ్చింది. తత్ఫలితంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్‌టిఆర్‌ రెండో భార్య లక్ష్మీ పార్వతి గెలుపొందారు.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment