Monday, May 5, 2014

Killi Ramamohanarao.Dr,కిల్లి రామ్మోహన్‌రావు



 Killi Ramamohanarao.Dr,కిల్లి  రామ్మోహన్‌రావు

టెక్కలి నియోజకవర్గం నుండి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహన్‌రావు పేరు దాదాపు ఖరారు కావచ్చు. డా.రామ్మోహన్‌రావు ఆది నుంచి ఓ ట్రస్టు ద్వారా ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు.


పూర్తి వివరాలు (Bio-Data):

  • పేరు :   Killi Ramamohanarao.Dr,కిల్లి  రామ్మోహన్‌రావు.డా.,
  • వయస్సు : 57.సం.లు ,
  • పోటీ చేస్తున్న పార్టీ పేరు : కాంగ్రెస్ (INC),
  • పోటీ చేసున్న నియోజకవర్గం : Tekkali ,
  • ఎన్నోసారి పోటీచేయడము : మొదటిసారి ,
  • తండ్రి  (లేటు) సింహాచలం ,
  • ఆడ్రస్ :  డోర్.నెం: 2-227 , టెక్కలి .గ్రామము , టెక్కలి మండలం , శ్రీకాకుళం జిల్లా,
  • పోన్‌ నెంబర్ :  9440759779 ,
  • చదువు : MBBS - Guntur medical college (1980),
  • వృత్తి : ప్రవేటు మెడికల్ ప్రాక్తిస్ ,
  • కులము /మతము : కింతలి కాళింగ / హిందూ,
  • భార్య   : డా . కిల్లి కృపారాణి  (MBBS ) -శ్రీకాకుళం ఎం.పి .,
  • పిల్లలు : ఇద్దరు - విక్రాంత్ , క్రాంతి,
  • ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
  • నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/

 

  • ====================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment