Wednesday, May 14, 2014

Pydi Satyaprasad ,పైడి సత్యప్రసాద్



 Pydi Satyaprasad ,పైడి సత్యప్రసాద్ ...........2014 ఎన్నికల్లో ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి జై సమక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేసారు.   జిల్లా గ్రంధాలయసంస్ధ మాజీ అధ్యక్షులు పైడి సత్యప్రసాద్‌. ఇతని తండ్రి పైడి శ్రీరామ్మూర్తి ఆమదాలవలస నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. ఆమదాలవలసలోని ప్రధాన సామాజిక వర్గమైన కాళింగ కులానికి చెందిన సత్యప్రసాద్‌ కుటుంబం పాలకొండలో  స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి  జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీలో ఉన్నారు.



పూర్తి వివరాలు (Bio-Data):

·       పేరు :    Pydi Satyaprasad ,పైడి సత్యప్రసాద్,
·       వయస్సు :   44,
·       పోటీ చేస్తున్న పార్టీ పేరు :  జై సమక్యాంధ్ర పార్టీ,
·       పోటీ చేసున్న నియోజకవర్గం :  ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం,
·       ఎన్నోసారి పోటీచేయడము : 1,
·       తండ్రి పైడి శ్రీరామమూర్తి (మాజీ ఎం.ఎల్.ఎ.),
·       భార్య   : గృహిణి ,
·       పిల్లలు :
·       ఆడ్రస్ : పాలకొండ ,శ్రీకాకుళం జిల్లా,
·       పోన్‌ నెంబర్ : 9440631117,
·       చదువు :  బి.ఎ.బి.ఎల్ , (లాయర్ ),
·       వృత్తి : వ్యవసాయము ,
·       కులము /మతము : కాళింగ / హిందూ,
·       ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
·       నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/


  • ===============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment