తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖరరావు జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మహమూద్ అలీ, టి.రాజయ్యలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. మిగిలిన సభ్యుల శాఖల కేటాయింపులు ఇలా ఉన్నాయి.
కె. చంద్రశేఖరరావు, ---------ముఖ్యమంత్రి. సంక్షేమం, విద్యుత్తు, సాధారణ పరిపాలన,
మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
* మహమూద్ అలీ---------- ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ
* టి. రాజయ్య-------------- ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ
* నాయిని నర్సింహారెడ్డి------ హోంశాఖ
* ఈటెల రాజేందర్---------- ఆర్థిక, పౌరసరఫరాల శాఖ
* హరీశ్‌రావు-------------- భారీ నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు
* పోచారం శ్రీనివాస్‌రెడ్డి----- వ్యవసాయ శాఖ
* కేటీఆర్----------------- ఐటీ, పంచాయతీ రాజ్
* టి. పద్మారావు---------- ఎక్సైజ్ శాఖ
* మహేందర్ రెడ్డి---------- రవాణాశాఖ
* జి. జగదీశ్ రెడ్డి---------- ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ
* జోగురామన్న----------- అటవీ, పర్యావరణ శాఖ
- =========================


No comments:
Post a Comment