లోక్‌సభలో 16, రాజ్యసభలో ఆరుగురు కలుపుకుంటే మొత్తం 22 మంది సభ్యుల బలం తెలుగుదేశం సొంతం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన పథకాలు, నిధులు రాబట్టడానికి ఈ సంఖ్యాబలం సైరిపోతుంది.
- ==========================
Political Information of Srikakulam District / Dr.Seshagirirao Vandana - MBBS,DHM,DAc,MAMS
No comments:
Post a Comment