Tuesday, May 20, 2014

BJP winning candidates from A.P assembly,ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో భారతీయ జనతాపార్టీ విజేతలు

  •  
  •  


  1. కామినేని శ్రీనివాస్‌ - కైకలూరు నియోజకవర్గం నుంచి ఎన్నిక.
  2.  పి.మాణిక్యాలరావు - తాడేపల్లిగూడెం నుంచి ఎన్నిక.
  3. ఎ.సత్యనారాయణ - రాజమండ్రిపట్టణం తాడేపల్లిగూడెం నుంచి ఎన్నిక,
  4. పి.విష్ణుకుమారరాజు - విశాఖ ఉత్తరం నుంచి ఎన్నిక ,

ఆంధ్రప్రదేశ్ లో భాజపా నుంచి గెలుపొందారు. వీరు నలుగురూ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment