Showing posts with label గుమ్మిడి సంధ్యారాణి. Show all posts
Showing posts with label గుమ్మిడి సంధ్యారాణి. Show all posts

Monday, May 5, 2014

Gummidi Sandhya Rani ,గుమ్మిడి సంధ్యారాణి








Gummidi Sandhya Rani ,గుమ్మిడి సంధ్యారాణి --- అరకు పార్లిమెంట్ (ఎస్.టి) నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో ఎం.ఫి. అబ్యర్ధి గా తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ లో ఉన్నారు .  ఇక్కడ శ్రీకాకుళానికి చెందిన పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్ కలిసి ఉన్నందున శ్రీకాకుళం జిల్లాలో ఈమె రాజకీయ ప్రమేయము ఉంటుంది .


పూర్తి వివరాలు (Bio-Data):

  • పేరు : Gummidi Sandhya Rani ,గుమ్మిడి సంధ్యారాణి 
  • వయస్సు : 41 సం.లు , 
  • ఆడ్రస్ : డోర్ నెం : 22-16 , తెలగ వీధి , సాలూరు , విజయనగరం జిల్లా,
  • పోన్‌ నెంబర్ : 9491699633 ,
  • చదువు :  భి.ఎస్.సి (ఎం.ఆర్.కాలేజీ),టి.టి.సి (డైట్ ) విజయనగరం  ,
  • వృత్తి : గృహిణి , సామాజిక సేవ , 
  • కులము /మతము : ఎస్.టి / హిందూ, 
  • తండ్రి  :
  • భర్త : జయకుమార్ --సీనియర్ మేనేజర్  ఆపరేషన్స్  ITES, 
  • పిల్లలు :  కుమారుడు -పృధ్వి , కుమార్తె -ప్రణతి  ,
  • పోటీ చేస్తున్న పార్టీ పేరు : తెలుగుదేశం పార్టీ ,
  • పోటీ చేసున్న నియోజకవర్గం : అరకు పార్లిమెంట్ (ఎస్.టి ) , 
  • ఎన్నోసారి పోటీచేయడము : మొదటి సారి ,
  • ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
  • నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.


source : http://www.ceoandhra.nic.in/

  • ==========================

Visit my website - > Dr.Seshagirirao-MBBS.