Showing posts with label శ్రీకాకుళం చేనేత సంఘాల ఎన్నికలు. Show all posts
Showing posts with label శ్రీకాకుళం చేనేత సంఘాల ఎన్నికలు. Show all posts

Wednesday, February 13, 2013

Srikakulam Weavers cooperative societies elections, శ్రీకాకుళం చేనేత సంఘాల ఎన్నికలు




 చేనేత సహకార సంఘాల ఎన్నికలు మంగళవారంతో(12/02/2013) ముగిశాయి. ఈ నెల 4 నుంచి ఆరంభమైన ఈ ఎన్నికల ప్రక్రియ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలతో పూర్తయ్యింది. మొత్తం 45 సంఘాలు ఉండగా.. 39 చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా.. చాలా వరకు పాత నాయకత్వాలే మళ్లీ ఎన్నికయ్యాయి. జిల్లాలోని 6 సంఘాలకు ఎన్నికలు జరగలేదు.

1.బ్రాహ్మణ తర్లా,
2.పెద్దతామరాపల్లి,
3.పూడిరామన్నపేట,
4.దూకులపాడు,
5.రత్తకన్న,
6.కూర్మన్నపేట ----
గ్రామాల సంఘాల్లో ఎన్నికలు నిర్వహించలేదు. జిల్లా చేనేత శాఖ ఎ.డి. ఎన్‌.బాబ్జీరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ఫలితాలివీ..

సంఘం పేరు - వూరు - అధ్యక్షుడు - ఉపాధ్యక్షుడు
  1. * శ్రీసోమేశ్వరా- సోంపేట- కొల్ల పాపయ్య - చప్పటి రామారావు
  2. *మహాదేవ లింగేశ్వరా- భైరిసింగుపురం-అల్లాడ నర్సింహులు- మంతాల సోములు
  3. * రామలింగ చౌడేశ్వర - బ్రాహ్మణతర్లా- ఎన్నిక జరగలేదు -
  4. * స్వదేశీయార్న్‌- పెద్దతామరాపల్లి - ఎన్నిక జరగలేదు -
  5. * కాశీవిశ్వేశ్వర- కె.కొత్తూరు - ఎం.శంకర్రావు- జి.నీలకంఠం
  6. * సంతబొమ్మాళి వీవర్స్‌- సంతబొమ్మాళి- కె.విజయలక్ష్మి-పి.దశరథ
  7. * శివలింగేశ్వరా - తిలారు - ఉట్ల త్రినాథస్వామి- జి.వైకుంఠరావు
  8. * కొసమాల వీవర్స్‌- కొసమాల- బి.మల్లేశ్వరరావు- కె.ధర్మారావు
  9. * ఉమామహేశ్వర- కొరసవాడ- మంచు చంద్రయ్య - -
  10. * పెద్దసీది వీవర్స్‌- పెద్దసీది - బి.సూర్యనారాయణ- ఎ.విజయలక్ష్మి
  11. * రామలింగేశ్వరా - బుడితి- కె.అప్పారావు- టి.గణపతిరావు
  12. * రామచంద్రా వీవర్స్‌- రామచంద్రపురం- పి.రామన్న- జె.నారాయణ
  13. * ఏకామ్రేశ్వర - హిరమండలం- పి.గణేశ్వరరావు- ఎం.గణపతి
  14. * కోటదుర్గా - పాలకొండ- ఎన్‌.సోమేశ్వరరావు - ఎం.భద్రయ్య
  15. * మల్లిఖార్జునస్వామి-ఉప్పినవలస-ఎన్‌.సోమేశ్వరరావు-ఎం.భద్రయ్య
  16. * మందరాడ వీవర్స్‌- మందరాడ- ఎం.ధర్మారావు- ఎం.మల్లేసు
  17. * అంబికేశ్వరా - మామిడిపల్లి- బి.శంకర్రావు- కె.జోగయ్య
  18. * మల్లిఖార్జున- రాజాం - బి.వెంకటరమణ- కె.సత్యారావు
  19. * రామలింగేశ్వర - బొద్దాం - జె.తవిటయ్య - కె.అప్పలరాజు
  20. * సాయిబాబా - పొందూరు - జి.వీరభద్రస్వామి - ఎ.సత్యారావు
  21. * గౌరీశంకర - తోలాపి - బి.అప్పలరాజు - జి.అప్పలరాజు
  22. * లావేరు వీవర్స్‌- లావేరు - ఎర్రా బాబ్జీ - ఎ.సాంబశివరావు
  23. * సీతారామస్వామి- అక్కులపేట- మావూరి గణపతి - -
  24. * చౌడేశ్వర - నరసన్నపేట- వి.వి.గణేష్‌ - ఎ.వెంకటరావు
  25. * భోగలింగేశ్వర- '' - కె.మల్లిఖార్జునరావు- ఎ.అప్పారావు
  26. * అగస్తేశ్వర - అంపోలు - కాశిన ప్రసాదరావు- జె.కృష్ణమూర్తి
  27. * వేణుగోపాల- కొత్తపేట - కె.గోవిందం - వి.చిన్నవాడు
  28. * హాటకేశ్వర - సింగుపురం- ఎ.సూర్యనారాయణ- కె.కాళిదాసు
  29. * గూడేం వీవర్స్‌- గూడేం - యు.చిట్టిబాబు- బి.పోలినాయుడు
  30. * ఉమామహేశ్వర- ఫాజుల్‌బేగ్‌పేట- ఎం.లక్ష్మి- యు.వామనరావు
  31. * సర్వేశ్వర- బాదుర్లపేట- ఎన్‌.వేణుగోపాలరావు- ఎం.భాస్కరరావు
  32. * సూర్యనారాయణ- పూడిరామన్నపేట - ఎన్నిక జరగలేదు -
  33. * రామలింగేశ్వర- మాకివలస- కె.ఈశ్వరమ్మ- ఎ.సరోజిని
  34. * నీలకంఠేశ్వర - బత్తిలి - ఎన్‌.విశ్వనాథం - ఎ.మల్లయ్య
  35. * రామలింగేశ్వర- దూకులపాడు - ఎన్నిక జరగలేదు-
  36. * స్వేచ్చావతి - రత్తకన్న - ఎన్నిక జరగలేదు-
  37. * రామలింగేశ్వర- మఠం సరియాపల్లి యు.ఢిల్లేశ్వరరావు కృష్ణారావు
  38. * మల్లేశ్వకర - కూర్మన్నపేట - ఎన్నిక జరగలేదు-
  39. * మల్లిఖార్జున - శ్రీకాకుళం - జె.లక్ష్మణరావు - ఎ.వెంకటరావు

==========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.