Showing posts with label స్థానిక సంస్థల ఎన్నికలు 2013. Show all posts
Showing posts with label స్థానిక సంస్థల ఎన్నికలు 2013. Show all posts

Thursday, May 9, 2013

Local body elections 2013,స్థానిక సంస్థల ఎన్నికలు 2013

  •  

  •  
ఒక జిల్లాలో స్థానిక సంస్థలు అంటే ... జిల్లాపరిషత్ , మునిసిపాలిటీలు , కోపరేటివ్ సొసైటీలతో కూడుకొని ఉన్న డి.సి.సి.బి,.డి.సి.ఎం.ఎస్ , గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్ లు , రైతు సంఘాలు, నీటిసంఘాలు ... మున్నగునవి .

శ్రీకాకుళం  జిల్లాలో ఒక జిల్లాపరిషత్ , 38 మండలాలు , 1107 గ్రామపంచాయతీలు , 16 మేజరు పంచాయతీలు , ఒక నోటిఫైడ్ నగరపంచయతే -- రాజాం , & 4 మునిసిపాలిటీలు -- శ్రీకాకుళం , ఆమదాలవలస , పలాస , ఇచ్చాపురం . ఉన్నాయి .

పంచాయతీలలో వార్డులు ఉంటాయి. జనాభా ఆధారముగా వార్డులు విభజిస్తారు.
300 జనాభా ఉన్న పంచాయతీలలో ............ 5 గురు సభ్యులు ఉంటారు .
300 - 500 జనాభా ఉన్న పంచాయతీలలో...... 7 గురు ,
500- 1500 ,,                  ,,               .......9 గురు ,
1500 - 3000 ,,                ,,               ...... 11 మంది ,
3000 - 5000  ,,               ,,              ....... 13 మంది ,
5 వేలు - 10 వేలు    ,,          ,,             ....... 15 మంది ,
10 వేలు -- 15 వేలు    ,,       ,,             ....... 17 మంది ,
15 వేలు పైబడి ఉన్నచో  ,,         ,, ..............19 - 21 మంది . వరకూ విభజించుకోవచ్చును  
  • =========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.