శ్రీకాకుళం జిల్లాలో ఒక జిల్లాపరిషత్ , 38 మండలాలు , 1107 గ్రామపంచాయతీలు , 16 మేజరు పంచాయతీలు , ఒక నోటిఫైడ్ నగరపంచయతే -- రాజాం , & 4 మునిసిపాలిటీలు -- శ్రీకాకుళం , ఆమదాలవలస , పలాస , ఇచ్చాపురం . ఉన్నాయి .
పంచాయతీలలో వార్డులు ఉంటాయి. జనాభా ఆధారముగా వార్డులు విభజిస్తారు.
300 జనాభా ఉన్న పంచాయతీలలో ............ 5 గురు సభ్యులు ఉంటారు .
300 - 500 జనాభా ఉన్న పంచాయతీలలో...... 7 గురు ,
500- 1500 ,, ,, .......9 గురు ,
1500 - 3000 ,, ,, ...... 11 మంది ,
3000 - 5000 ,, ,, ....... 13 మంది ,
5 వేలు - 10 వేలు ,, ,, ....... 15 మంది ,
10 వేలు -- 15 వేలు ,, ,, ....... 17 మంది ,
15 వేలు పైబడి ఉన్నచో ,, ,, ..............19 - 21 మంది . వరకూ విభజించుకోవచ్చును
- =========================
its so bloοԁy hot.
ReplyDeleteHave a look at my blog - fast cash loans with no credit check
thanq sir ....
ReplyDeleteAs far as I'm concerned, there is no point getting out of bed for less than a grand, so it doesn't seem to be worth it іn
ReplyDeletemy mind.
Look intο my ωeb site ... https://wiki.ifsr.de/