Showing posts with label గౌతు శ్యాం సుందర్ శివాజీ. Show all posts
Showing posts with label గౌతు శ్యాం సుందర్ శివాజీ. Show all posts

Monday, April 21, 2014

Gauthu Syam Sundar Sivaji,గౌతు శ్యాం సుందర్ శివాజీ

  •  



  •  

 Gauthu Syam Sundar Sivaji,గౌతు శ్యాం సుందర్ శివాజీ. 2014 ఎన్నికల్లో పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశము పార్టీ తరుపున పోటీ లో ఉన్నారు .


  • పూర్తి వివరాలు (Bio-Data):


  • పేరు : గౌతు శ్యామ్‌ సుందర్ శివాజీ ,
  • వయస్సు : 64 .సం.లు , 22-05-1950 పుట్టిన తేదీ ,
  • ఆడ్రస్ : 15-1 , కోర్ట్ పేట , సోంపేట , శ్రికకు్ళం జిల్లా,
  • పోన్‌ నెంబర్ : 9440602233, 9177222335,
  • చదువు : బి.కాం , 
  • వృత్తి :  వ్యవసాయము & మేనేజింగ్ పార్ట్ నర్ -ఆంధ్రా ఆటోసర్వీసెస్ ,
  • కులము /మతము :  శ్రీసయన (చెగిడి) / హిందూ,
  • తండ్రి  :  గౌతు లచ్చన్న,
  • భార్య :  విజయలక్ష్మి ,
  • పిల్లలు :  ఇద్దరు కుమార్తెలు ,
  • పోటీ చేస్తున్న పార్టీ పేరు : తెలుగుదేశం పార్టీ ,
  • పోటీ చేసున్న నియోజకవర్గం : పలాస అసెంబ్లీ ,
  • ఎన్నోసారి పోటీచేయడము : పలుమార్లు ,
  • ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
  • నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.

source : http://www.ceoandhra.nic.in/

  • =============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.