Showing posts with label గుండ లక్ష్మీదేవి. Show all posts
Showing posts with label గుండ లక్ష్మీదేవి. Show all posts

Monday, May 5, 2014

Gunda Lakshmi Devi ,గుండ లక్ష్మీదేవి








Gunda Lakshmi Devi ,గుండ లక్ష్మీదేవి --- 2014  ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ లో ఉన్నారు , 

పూర్తి వివరాలు (Bio-Data):

  • పేరు : Gunda Lakshmi Devi ,గుండ లక్ష్మీదేవి,
  • వయస్సు : Female 53 yrs . 
  • ఆడ్రస్ :  డోర్ నెం: 15-9-123, వెలమ వీది , అరసవల్లి   , శ్రీకాకుళం టౌన్‌ ,
  • పోన్‌ నెంబర్ : 9963855278,08942-222888,
  • చదువు : 10 వ తరగతి . ,
  • వృత్తి : గృహిణి , రాజకీయ - సామాజిక సేవ ,వ్యవసాయము .
  • కులము /మతము : వెలమ / హిందూ, 
  • తండ్రి  : నిక్కు అప్పలస్వామి - విశాఖపట్నం ,
  • భర్త  : గుండ అప్పలసూర్యనారాయణ -ex MLA,
  • పిల్లలు : ఇద్దరు కుంఆరులు -
  • పోటీ చేస్తున్న పార్టీ పేరు : తెలుగుదేశము , 
  • పోటీ చేసున్న నియోజకవర్గం : శ్రీకాకుళం అసెంబ్లీ ,
  • ఎన్నోసారి పోటీచేయడము : మొదటి సారి -- అసెంబ్లీకి , ఈమె పలుమార్లు మునిసిపాలిటీ కౌన్సిలర్ గా , వైస్ చైర్ పర్సన్‌ గాను సేవలందించారు .
  • ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
  • నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.


source : http://www.ceoandhra.nic.in/

  • =======================

Visit my website - > Dr.Seshagirirao-MBBS.