Monday, May 5, 2014

Gunda Lakshmi Devi ,గుండ లక్ష్మీదేవి








Gunda Lakshmi Devi ,గుండ లక్ష్మీదేవి --- 2014  ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ లో ఉన్నారు , 

పూర్తి వివరాలు (Bio-Data):

  • పేరు : Gunda Lakshmi Devi ,గుండ లక్ష్మీదేవి,
  • వయస్సు : Female 53 yrs . 
  • ఆడ్రస్ :  డోర్ నెం: 15-9-123, వెలమ వీది , అరసవల్లి   , శ్రీకాకుళం టౌన్‌ ,
  • పోన్‌ నెంబర్ : 9963855278,08942-222888,
  • చదువు : 10 వ తరగతి . ,
  • వృత్తి : గృహిణి , రాజకీయ - సామాజిక సేవ ,వ్యవసాయము .
  • కులము /మతము : వెలమ / హిందూ, 
  • తండ్రి  : నిక్కు అప్పలస్వామి - విశాఖపట్నం ,
  • భర్త  : గుండ అప్పలసూర్యనారాయణ -ex MLA,
  • పిల్లలు : ఇద్దరు కుంఆరులు -
  • పోటీ చేస్తున్న పార్టీ పేరు : తెలుగుదేశము , 
  • పోటీ చేసున్న నియోజకవర్గం : శ్రీకాకుళం అసెంబ్లీ ,
  • ఎన్నోసారి పోటీచేయడముమొదటి సారి -- అసెంబ్లీకి , ఈమె పలుమార్లు మునిసిపాలిటీ కౌన్సిలర్ గా , వైస్ చైర్ పర్సన్‌ గాను సేవలందించారు .
  • ఆస్తుల వివరాలు : ఉన్న ఆస్తులన్నీ ఎవరూ చెప్పరు .
  • నేర-అరోపణలు :  ఉన్నా కనిపించనీయరు.


source : http://www.ceoandhra.nic.in/

  • =======================

Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment