skip to main |
skip to sidebar


- పేరు : జగన్మోహనరావు - డోల ,
- పుట్టిన తేదీ : 12-06-1965,
- వయసు : 49 సం.లు ,
- చదువు : ఎం.బి.ఎ .-గీతం యూనివర్సిటీ - విశాఖపట్నం ,
- వృత్తి : లండన్ లో సాప్ట్ వేర్ కన్సలెంట్ గా 8 ఏళ్ళు పనిచేసారు,
- రాజకీయ ప్రవేశము : ప్రజారాజ్యము ఆవిర్భావము సమయములో ప్రభావితమై పి.ఆర్.పి. లో చేరారు. 2009 లో నరసన్నపేట నియోజకవర్గం నుండి పి.ఆర్.పి. తరపున పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ గురువు సీతారాములు కుమారుడు కావడము జగన్
కు కలిసొచ్చింది. చిరంజీవితో ముఖ్య మంత్రి -కిరణ్కుమార్ రెడ్డి పై
ఒత్తిడి పెంచి 2013 సంవత్సరము డి.సి.సి.బి. అధ్యక్షుడి పదవి పొంద గలిగారు .
రాజకీయ కుటుంబము నుండి రావడం , శ్రీకాకుళం జిల్లా లో ఒక ప్రధాన తూర్పుకాపు
సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడము , స్థానిక అవసరాల నేపధ్యములో
మంత్రి ధర్మాన ఎదురు చెప్పలేకపోయారు. . కాని రెండేళ్ళకే పదవి పరిమితం
చేయగలిగారు.
- తండ్రి : డోల సీతారాములు 11 ఏళ్ళు పాటు డీ.సీ.సీ.అధ్యక్షుడి గా ఒక సారి ఎం.ఎల్.ఎ. గా , 3 ఏళ్ళు పాటు చెక్కెర కర్మాగారము అధ్యక్షుడు గా , డి.సి.సి.బి. అధ్యక్షుడి గా 2 ఏళ్ళు పాటు పనిచేసారు.
- పోటీలో ఉన్న నియోజకవర్గం : నరసన్నపేట అసెంబ్లీ ,
- పార్టీ : కాంగ్రెస్ (INC),
- ఫుట్టిన ఊరు : దోల గ్రామము , పోలాకి మండలం ,
- ఫోన్ : 9000250157,
- భార్య పేరు : కవిత ,
- పిల్లలు : ఒక కూతురు-రేష్మవల్లి సాయి జయలక్ష్మి ,
- వృత్తి : చైర్మన్ - డి.సి.సి.బి -శ్రీకాకుళం ,
- ===========================
Visit my website - >
Dr.Seshagirirao-MBBS.