Showing posts with label ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందిన అత్యంత ధనవంతులు 2009. Show all posts
Showing posts with label ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందిన అత్యంత ధనవంతులు 2009. Show all posts

Friday, April 18, 2014

2009 Richest MPs in elections, ఎన్నికల్లో ఎంపీలుగా గెలుపొందిన అత్యంత ధనవంతులు 2009




2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఎంపీల్లో అత్యంత ధనవంతుల జాబితా(మొదటి పది మంది వివరాలు)
పేరు-పార్టీ-నియోజకవర్గం-రాష్ట్రం-అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తులు
1.నామా నాగేశ్వరరావు-తెదేపా-ఖమ్మం-ఆంధ్రప్రదేశ్‌-రూ.173 కోట్లు
2.నవీన్‌జిందాల్‌-కాంగ్రెస్‌-కురుక్షేత్ర-హర్యానా-రూ. 131 కోట్లు
3.ప్రఫుల్‌పటేల్‌-ఎన్సీపీ- భండరా గోండియా మహారాష్ట్ర-రూ.125 కోట్లు
4.రాజగోపాల్‌-కాంగ్రెస్‌-విజయవాడ-ఆంధ్రప్రదేశ్‌-రూ. 122 కోట్లు
5.జి. వివేకానంద్‌-కాంగ్రెస్‌-పెద్దపల్లి-ఆంధ్రప్రదేశ్‌- రూ.72 కోట్లు
6.వై.ఎస్‌.జగన్‌-కాంగ్రెస్‌-కడప-ఆంధ్రప్రదేశ్‌- రూ.72 కోట్లు
7.రాజ్‌కుమారి రత్నసింగ్‌-కాంగ్రెస్‌-ప్రతాప్‌గఢ్‌-ఉత్తరప్రదేశ్‌-రూ.67 కోట్లు
8.హర్‌సిమ్రత్‌కౌర్‌-శిరోమణి అకాళీదల్‌-భటిండా-పంజాబ్‌-రూ.60కోట్లు
9.సుప్రియ సులే-ఎన్సీపీ-బారామతి -మహారాష్ట్ర-రూ.50 కోట్లు
10.సురేంద్రసింగ్‌ నగర్‌-బీఎస్పీ-గౌతమ్‌బుద్దనగర్‌-ఉత్తరప్రదేశ్‌-రూ.49 కోట్లు

Courtesy with Telugu newspapers.
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.