2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఎంపీల్లో అత్యంత ధనవంతుల జాబితా(మొదటి పది మంది వివరాలు)
పేరు-పార్టీ-నియోజకవర్గం-రాష్ట్రం-అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తులు
1.నామా నాగేశ్వరరావు-తెదేపా-ఖమ్మం-ఆంధ్రప్రదేశ్-రూ.173 కోట్లు
2.నవీన్‌జిందాల్-కాంగ్రెస్-కురుక్షేత్ర-హర్యానా-రూ. 131 కోట్లు
3.ప్రఫుల్‌పటేల్-ఎన్సీపీ- భండరా గోండియా మహారాష్ట్ర-రూ.125 కోట్లు
4.రాజగోపాల్-కాంగ్రెస్-విజయవాడ-ఆంధ్రప్రదేశ్-రూ. 122 కోట్లు
5.జి. వివేకానంద్-కాంగ్రెస్-పెద్దపల్లి-ఆంధ్రప్రదేశ్- రూ.72 కోట్లు
6.వై.ఎస్.జగన్-కాంగ్రెస్-కడప-ఆంధ్రప్రదేశ్- రూ.72 కోట్లు
7.రాజ్‌కుమారి రత్నసింగ్-కాంగ్రెస్-ప్రతాప్‌గఢ్-ఉత్తరప్రదేశ్-రూ.67 కోట్లు
8.హర్‌సిమ్రత్‌కౌర్-శిరోమణి అకాళీదల్-భటిండా-పంజాబ్-రూ.60కోట్లు
9.సుప్రియ సులే-ఎన్సీపీ-బారామతి -మహారాష్ట్ర-రూ.50 కోట్లు
10.సురేంద్రసింగ్ నగర్-బీఎస్పీ-గౌతమ్‌బుద్దనగర్-ఉత్తరప్రదేశ్-రూ.49 కోట్లు
Courtesy with Telugu newspapers.
- ===========================
No comments:
Post a Comment