-->
నరసన్నపేట నియోజకవర్గం ,Narasannapeta Assembly constituency
సువిశాల వంశధార నదీతీరం వెంబడి ఆవరించి ఉన్న నరసన్నపేట నియోజకవర్గంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యం కలిగి ఉంది. రాజకీయ, కళా రంగాలకు కూడా ఈ నియోజకవర్గం ప్రాధాన్యం ఇస్తుంది. జిల్లాలో ప్రాముఖ్యం కలిగిన నియోజకవర్గంగా పేరు పొందింది. మొదటి నుంచి ప్రతిపక్షానికి ప్రత్యేక ఉంది. 1952లో నగిరి కటకం నియోజకవర్గంగా రూపొందిన అనంతరం 1954లో నరసన్నపేట నియోజకవర్గంగా అవతరించింది. దాదాపు 25 ఏళ్ళ పాటు ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యమిచ్చిన ఈ నియోజకవర్గంలో 1979 తరువాత పదేళ్ళ అనంతరం 1989, 1999, 2004, 09లో కాంగ్రెస్ ప్రతినిధులకు స్థానం కల్పించింది. ఇక్కడి ప్రజలు రాజకీయ చైతన్యంతో విభిన్న తీర్పునిస్తూ ప్రత్యేకతను చాటడం విశేషం.
- నియోజకవర్గంలో లక్షా 41,904 ఎకరాల భౌగోళిక విస్తీర్ణం. ప్రధానంగా వరి వ్యవసాయం నియోజకవర్గ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 54 కిలోమీటర్ల పొడవునా మూడు మండలాలలో వంశధార నది ప్రవహించి లక్షా 1645 ఎకరాలలో పలు పంటలు పండుతున్నాయి. దాదాపు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు ఉన్నా, బస్సు సౌకర్యాలు మాత్రంలేవు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం జలుమూరు మండలంలో ఉంది. సారవకోట మండలం బుడితి కంచు పరిశ్రమకు ప్రసిద్ధి. సారవకోట చుప్పుల తయారి, సత్యవరం తప్పెటగుళ్ళు, గుండివిల్లిపేట, జడూరులో చెంచులు ప్రత్యేకతను చాటిచెబుతారు. వరి, చెరకు, అపరాలు పంటలు రైతులు పండిస్తారు. వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతులను రైతులు పాటిస్తారు. జిల్లాలో అత్యధికంగా నరసన్నపేట నియోజకవర్గంలో రైస్ మిల్లులున్నాయి. బంగారం, సిమెంట్, ఇనుము, ఇత్తడి వ్యాపారాలకు కూడా పెట్టింది పేరు. స్వాతంత్య్ర సముపార్జనకు కృషి చేసిన వారు కూడా నియోజకవర్గంలో ఉన్నారు. పొట్నూరు స్వామిబాబు, టంకాల శశిభూషణగుప్త తదితరులు నాలుగు మండలాల నుంచి 48మంది ఉన్నారు. పోలాకి మండలం ప్రియాగ్రహారంలో గేయకవి గరిమెళ్ళ సత్యనారాయణ, లుకలాం గ్రామానికి చెందిన సినీకళాకారుడు జె.వి.సోమయాజుల కూడా ఈ నియోజవర్గానికి చెందిన వారే.
ఇక జిల్లా స్థాయిలో పదవులుపొందిన వారిలో డోల సీతారాములు, శిమ్మ ప్రభాకరరావు, డి.సి.సి.బి. అధ్యక్షులుగాను, జిల్లా గ్రంధాలయ సంస్థకు అధ్యక్షులుగా అడపామోహనరావు, రాడ మోహనరావులు పని చేశారు. ఇలా నియోజకవర్గంలో ప్రముఖులు, ప్రాముఖ్యంతో భాసిల్లింది. రాజకీయంగా చైతన్యం కలిగిన ఈనియోజకవర్గంలో ప్రతి సారీ గెలుపు ఓటములపై ఉత్కంఠ ఉంటుంది. ఎవరు గెలిచినా భారీ మెజారిటీకి తావులేదు. అదేవిధంగా ఒకపర్యాయం విజయం సాధించిన వారికి తదుపరి చెక్ చెప్పడం ఆనవాయితీ, అయితే ఒకటి రెండు సందర్భాలలో మాత్రం వరుస విజయాలు నమోదు అయ్యాయి.
2009 Election Narasannapeta Assembly Constituency: 2009-Incubent – Contesting Candidates
| ||||||
Party
|
Name of Contesting MLA candidate
|
Total votes
|
Votes polled
|
Votes Secured
|
Winner
|
Mejority
|
Mandalam
|
Population
|
S.C’s
|
S.T’c
|
Men voters
|
Women voters
|
Toal (Men & wonen)
|
Narasannapeta
|
74284
|
5029
|
242
| |||
Polaki
|
65734
|
293
|
163
| |||
Jalumuru
|
60200
|
4455
|
391
| |||
Saravakota
|
48793
|
5129
|
6148
| |||
Total
|
249011
|
14906
|
6944
|
58237
|
63163
|
121400
|
Narasannapeta Assembly candidates
Year
|
Winner Candidate
|
Party
|
Votes
|
Runner Candidate
|
Party
|
Party
|
Majority
|
2004
|
Dharmana Krishnadas
|
INC
|
51,881
|
Baggu Laxmanarao
|
TDP
|
43,071
|
8,809
|
1999
|
Dharmana Prasada Rao
|
INC
| |||||
1994
|
Baggu Lakshmana Rao
|
TDP
| |||||
1989
|
Dharmana Prasada Rao
|
INC
| |||||
1985
|
Simma Prabhakara Rao
|
TDP
| |||||
1983
|
Simma Prabhakara Rao
|
TDP
| |||||
1978
|
Dola Seeta Ramulu
|
INC
| |||||
1967
|
S. Jagannadham
| ||||||
1951
|
H.Satyanarayana Dora
|
- By election in Narasannapeta Assembly constituency:
contesting candidates : date of election :
- INC = Dharmana Ramadas ,
- TDP = Simma Somybabu,
- YSRC = Dharmana Krishnadas,
- =============================


