Showing posts with label పొన్నాడ జోగినాయుడు.డా.. Show all posts
Showing posts with label పొన్నాడ జోగినాయుడు.డా.. Show all posts

Saturday, April 26, 2014

Joginaidu.P.Dr.,పొన్నాడ జోగినాయుడు.డా.


  •  
  •  
 డా.పి.జోగినాయుడు .పెథాలజీ లో పట్టబద్రుడు . కొన్నాళ్ళు రిమ్స్ మెడికల్ కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసారు. కొన్నాళ్ళు సొంత లేబు పెట్టి వైద్య పరీక్షలు , స్కానింగ్ మున్నగు రోగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉండేవారు . రాజకీయమంటే అభిరుచి ఉన్నందున ... చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యము పార్టీకోసం పనిచేసారు. అసెంబ్లీ టిక్కెట్టుకోసము ప్రజారాజ్యము లో ప్రయత్నాలు చేసినా అవకాశము రాలేదు. మంచి దమ్మున్న రాజకీయ పిచ్చి ఉన్న వైద్యుడు . ప్రస్తుతము కిమ్స్ హాస్పిటల్ లో తన లేబ్ ను మార్చి వైద్యపరంగా తన సేవలు అందిస్తూ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర విభజన తరువాత  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన JSA పార్టీ లో అసెంబ్లీ కి టెక్కలి నియోజకవర్గము నుండి పోటీ లో ఉన్నారు. ఈయన కాళింగ సామాజిక కులానికి చెందిన వాడు.

Ponnada Joginaidu.Dr.,పొన్నాడ జోగినాయుడు--శ్రీకాకుళం నియోజకవర్గానికి పట్టణానికి చెందిన వైద్యులు పొన్నాడ జోగినాయుడుకు పార్టీ టిక్కట్టు ఖరారు చేసింది. పిజె నాయుడుగా అందరూ పిలిచే ఈయన గతంలో కాంగ్రెస్‌, వైకాపా పార్టీల వెంట తిరిగారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రికి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన తరువాత పర్యటనకు వచ్చినప్పుడు అతనిని కలిసి ఆ పార్టీలో చేరారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన పిజె నాయుడుకు నియోజకర్గంలోని పలు ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలున్నాయి.

Category: Doctor

Phone:  (08942) 238140 

  • =======================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.