skip to main |
skip to sidebar
- పేరు : జగన్‌మోహనరావు - డోల ,
- పుట్టిన తేదీ : 12-06-1965,
- వయసు : 49 సం.లు ,
- చదువు : ఎం.బి.ఎ .-గీతం యూనివర్సిటీ - విశాఖపట్నం ,
- వృత్తి : లండన్ లో సాప్ట్ వేర్ కన్సలెంట్ గా 8 ఏళ్ళు పనిచేసారు,
- రాజకీయ ప్రవేశము : ప్రజారాజ్యము ఆవిర్భావము సమయములో ప్రభావితమై పి.ఆర్.పి. లో చేరారు. 2009 లో నరసన్నపేట నియోజకవర్గం నుండి పి.ఆర్.పి. తరపున పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ గురువు సీతారాములు కుమారుడు కావడము జగన్
కు కలిసొచ్చింది. చిరంజీవితో ముఖ్య మంత్రి -కిరణ్‌కుమార్ రెడ్డి పై
ఒత్తిడి పెంచి 2013 సంవత్సరము డి.సి.సి.బి. అధ్యక్షుడి పదవి పొంద గలిగారు .
రాజకీయ కుటుంబము నుండి రావడం , శ్రీకాకుళం జిల్లా లో ఒక ప్రధాన తూర్పుకాపు
సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడము , స్థానిక అవసరాల నేపధ్యములో
మంత్రి ధర్మాన ఎదురు చెప్పలేకపోయారు. . కాని రెండేళ్ళకే పదవి పరిమితం
చేయగలిగారు.
- తండ్రి : డోల సీతారాములు 11 ఏళ్ళు పాటు డీ.సీ.సీ.అధ్యక్షుడి గా ఒక సారి ఎం.ఎల్.ఎ. గా , 3 ఏళ్ళు పాటు చెక్కెర కర్మాగారము అధ్యక్షుడు గా , డి.సి.సి.బి. అధ్యక్షుడి గా 2 ఏళ్ళు పాటు పనిచేసారు.
- పోటీలో ఉన్న నియోజకవర్గం : నరసన్నపేట అసెంబ్లీ ,
- పార్టీ : కాంగ్రెస్ (INC),
- ఫుట్టిన ఊరు : దోల గ్రామము , పోలాకి మండలం ,
- ఫోన్ : 9000250157,
- భార్య పేరు : కవిత ,
- పిల్లలు : ఒక కూతురు-రేష్మవల్లి సాయి జయలక్ష్మి ,
- వృత్తి : చైర్మన్ - డి.సి.సి.బి -శ్రీకాకుళం ,
- ===========================
Visit my website - >
Dr.Seshagirirao-MBBS.
జగన్ అన్న మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. అతని గురించి ఈ మాత్రం అయిన పెట్టినందుకు కృతఙఞతలు. మీరు రాసిన విషయం లో ఒక విషయం మా అన్న ఫాన్స్ కి అర్థం కాలేదు. ధర్మాన గారు అన్న కి వ్యతిరేకులా?? జగన్ అన్న కి పదవి రాకూడదు అని ప్రయత్నిచేరా?? ధర్మాన ఎదురు చెప్ప లేక పొయేరు అనటం లో మీ ఆంతర్యం ఏమిటి? ఒక వేల మీరు రాసిందే నిజం అయితే అన్న అభిమానులు గా మేము చింతిస్తున్నాము.ఇది మీ అభిప్రాయం మత్రమే అయితే గనుక, ఆ వ్యాఖ్య మార్చండి please జగన్ అన్న కోసం మరిన్ని మంచి విషయాలు రాయండి.
ReplyDeleteమా ఉద్దేశ్యం ప్రకారం ధర్మాన, జగన్ అన్న కృష్ణార్జునులు లా ఉంటే బాగుంటుంది. చిరంజీవి, ముఖ్య మంత్రి గారు, సత్తి బాబు గారు, కృపా రాణి గారు, ఇతర రాష్ట్ర, కేంద్ర మంత్రులు తో పాటు పార్టీ లో అనేక మంది జగన్ అన్న ని గుర్తించేరు. వాల్లందరికి ధన్యవాదములు. మీరు కూడ గుర్తించేరు. THANK YOU. జగన్ అన్న WIN - WIN మనిషి. ఎవరితో అయిన కలసి పని చేస్తరు. తన ప్రజల కోసం. ప్రతి వెనుకబడిన తమ్ముడు కీ సహాయం చేస్తారు.
సీతారాములు నాయుడు గారు ఎంత నిజాయితీ గా పార్టీ కి సేవ చేసేరు! జగన్ అన్న అతని వారసుడు.
- FANS OF DOLA JAGAN
ma jagan annai gurinchi rasinanduku thanks andi.
ReplyDeletenew shape of DCCB in JAGAN DOLA's era
ReplyDelete