Friday, February 22, 2013

Syamasundararao.M,శ్యాంసుందరరావు.ఎం


  •  

    •  
     ప్రొఫైల్ :
    •  పేరు : ఎం.శ్యామ్‌సుందరరావు , 
    • పుట్టిన తేదీ : 30-12-1953, 
    • చదువు : బిఎ.బిఎల్ ,
    • రాజకీయ ప్రవేశము : 1980 లో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ధర్మాన ప్రసాదరావుతో కలిసి పనిచేసారు. 1987 లో పాతపట్నం ఎం.పి.పి గాను , 1995 నుండి  ఇప్పటివరకు పాతపట్నం పిఎసిఎస్ అధ్యక్షుడి గా కొనసాగుతున్నారు. ఈయం మంత్రి చత్రుచర్ల విజయరామరాజు అనుచరుడు .
    • =======================
    Visit my website - > Dr.Seshagirirao-MBBS.

    No comments:

    Post a Comment