Friday, February 22, 2013

Gondu.Krishnamurty,గొండు.క్రిష్ణమూర్తి

  •  
  •  

 ప్రొఫైల్ :
  • పేరు : Gondu.Krishnamurty,గొండు.క్రిష్ణమూర్తి ,
  • పుట్టిన తేదీ : 15-07-1958,
  • చదువు : ఇంటర్మీడియట్ ,
  • తండ్రి : గొండు నర్సింగరావు -ఎక్ష్ MLC,
  • తల్లి : గొండు రామలక్ష్మి ,
  • పుట్టిన ఊరు : అంపోలు , 
  • భార్య : గొండు సౌధామణి , 
  • తోబుట్టువులు : ఒక సోదరుడు , ముగ్గురు  సోదరీమణులు, 
  • రాజకీయ ప్రవేశము : 1981 నుండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా కొనసాగేరు. 1993 లో శ్రీకాకుళం మార్కెట్ కమిటీ అధ్యక్షులు గా బాధ్యతలు చేపట్టారు . 1995 లో అంపోలు సర్పంచ్ గాను , జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు గాను పనిచేసారు. 2005 నుండి ఇప్పటి వరకు డిసిఎంఎస్ అధ్యక్షుడు గా కొనసాగుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరవు అనుచరుడుగా కొనసాగుతున్నారు.







  • =========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment