Friday, February 22, 2013

Duba.Dharmarao,దూబ ధర్మారావు

  •  
డీసీసీబీ 2013 ఉపాధ్యక్షుడిగా అవకాశం రాజాం నియోజకవర్గంలోని రేగిడి పీఏసీఎస్‌ అధ్యక్షుడు దూబ ధర్మారావు (కాంగ్రెస్ )5 సం.లు కొనసాగుతారు
  •  పేరు : Duba.Dharmarao,దూబ ధర్మారావు,
  • పుట్టిన తేదీ : 01-08-1973,
  • చదువు : 10 వ తరగతి , 
  • ఊరు : కాగితాపల్లి ,
  • రాజకీయ ప్రవేశం : 2005 నుండి రేగిడి పి.ఎ.సి.ఎస్ -అధ్యక్షునిగా కొనసాగుతున్నారు .కోండ్రు మురళీమోహనరావు అనుచరుడుగా ఫాలో అవుతూ ఉన్నారు . తన తండ్రి కాగితాపల్లి ఉప సర్పంచి గా గత 20 ఏళ్ళు వ్యవహరించారు .
  • ===================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment