DCMS శ్రీకాకుళం chairman గా చివరి మూడేళ్ళు .
- పేరు : తూలే శ్రీహరిరావు ,
- పుట్టిన తేదీ : 06-03-1953.,
- చదువు : ఎం.ఎ.
- ఊరు : ,
- రాజకీయ ప్రవేశము : తొలి నుండి మత్స్యకార సంఘ నాయకుడిగా ఉన్నారు. 1976 నుండి సోంపేట పి.ఎ.సి.ఎస్ -అధ్యక్షుడు గా వ్యవహరించారు. 1995 - 2005 వరకూ జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు గాను , రాస్ట్ర మత్స్యకార సంఘం డైరెక్టర్ గాను వ్యవహరించారు. ధర్మాన ప్రసాదరావు అనుచరుడు గా సోంపేట ప్రాంతము లో మంచి సహాయ , సహకారాలు అందిస్తూ ఉన్నారు.
- ===================
No comments:
Post a Comment